Samantha : సమంత ని దారుణంగా దెబ్బ కొట్టి – రష్మిక ని రంగంలోకి దింపిన నాగ చైతన్య … అన్యాయాలకే అన్యాయం ఇది ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : సమంత ని దారుణంగా దెబ్బ కొట్టి – రష్మిక ని రంగంలోకి దింపిన నాగ చైతన్య … అన్యాయాలకే అన్యాయం ఇది ..!!

Samantha : గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ‘ ఏ మాయ చేసావే ‘ సినిమా ఇప్పటికి చాలామంది చూస్తూ ఉంటారు. ఈ సినిమా అంతలా సూపర్ హిట్ కావడం నాగచైతన్య, సమంతల జోడి అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా టైంలోనే వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లిదాకా వెళ్లారు. కానీ ఇద్దరు సడన్ గా విడాకులు తీసుకుంటున్నామని షాక్ ఇచ్చారు. ఇక విడాకులు తీసుకున్న తర్వాత ఎవరు సినిమాలు వారు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే […]

 Authored By prabhas | The Telugu News | Updated on :30 December 2022,4:00 pm

Samantha : గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ‘ ఏ మాయ చేసావే ‘ సినిమా ఇప్పటికి చాలామంది చూస్తూ ఉంటారు. ఈ సినిమా అంతలా సూపర్ హిట్ కావడం నాగచైతన్య, సమంతల జోడి అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా టైంలోనే వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లిదాకా వెళ్లారు. కానీ ఇద్దరు సడన్ గా విడాకులు తీసుకుంటున్నామని షాక్ ఇచ్చారు. ఇక విడాకులు తీసుకున్న తర్వాత ఎవరు సినిమాలు వారు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈ టైంలో గౌతమ్ మీనన్ ఏ మాయ చేసావే సినిమాకి సీక్వెల్ తీయాలని ఓ కథ అనుకున్నారట.

ఆ సినిమా చేయాలని చైతు తో ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ సినిమా చేయాలంటే సమంత నాగచైతన్య ఇద్దరు కలిసి నటించాలి. కానీ ఇప్పుడు వారిద్దరూ కలిసి నటించే అవకాశం లేదు. అందుకే సమంత ప్లేస్ లో మరో హీరోయిన్ ని ఫిక్స్ చేశారట. ఏ మాయ చేసావే 2 సినిమాలో సమంత ప్లేస్ లో రష్మికని తీసుకుంటున్నట్లు టాక్. నాగచైతన్య, సమంతల పెళ్లి తర్వాత జరిగిన సంఘటన లని ఈ సినిమాలో చూపించబోతున్నారట. అయితే స్క్రీన్ మీద సమంత బదులుగా రష్మిక కనిపిస్తుంది.

Samantha About on ye maya chesave 2 Movie

Samantha About on ye maya chesave 2 Movie

ప్రస్తుతం సమంత తనకు వచ్చిన మయోసైటీస్ వ్యాధిని తగ్గించుకునే పనిలో ఉంది. అందుకే ఇప్పుడు కొత్త సినిమాలు చేయట్లేదని తెలుస్తుంది. ఆల్రెడీ ఓకే చేసిన ఖుషి సినిమా షూటింగ్ అయిపోయాక పూర్తిగా రెస్ట్ తీసుకోవాలనుకుంటుంది. అందుకే సినిమాలో సమంత నటించే ఛాన్స్ లేదు. ఆ ప్లేస్ ను రష్మిక దక్కించుకుంది. నాగచైతన్య రష్మిక కలిసి చేస్తే ఈ సినిమా క్రేజీగా ఉంటుందని చెప్పవచ్చు. వారసుడు సినిమా తర్వాత రష్మిక నాగచైతన్య సినిమా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది