Samantha : వ‌రుస సినిమాల‌తో బిజీ…త‌గ్గేదేలే అంటున్న స‌మంత… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : వ‌రుస సినిమాల‌తో బిజీ…త‌గ్గేదేలే అంటున్న స‌మంత…

Samantha : ద‌క్షిణ భార‌త సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌ హీరోయిన్ ల‌లో స‌మంత ఒక‌రు. వ‌రుస సినిమాల‌తో బిజి బిజీగా వుంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్య‌న త‌న జీవిత అంశాల‌తో ఎక్కువ వార్త‌ల్లోకి వ‌చ్చిన‌ ఈ గుమ్మ‌డు ఇప్పుడు వ‌రుస చిత్రాల‌తో బిజిగా వుంటుంది. పెళ్లి అయిన త‌రువాత సంవ‌త్స‌రానికి రెండు మూడు సినిమాలు చేసిన సామ్ ఇప్పుడు ఏకంగా ఐదు ఆరు సినిమాలు చేస్తుంది. నాగ‌చైత‌న్య‌తో విడాకులు అయ్యాక గ్యాప్ తీసుకోకుండా వెంట‌నే కెరీర్ […]

 Authored By maheshb | The Telugu News | Updated on :6 June 2022,1:00 pm

Samantha : ద‌క్షిణ భార‌త సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌ హీరోయిన్ ల‌లో స‌మంత ఒక‌రు. వ‌రుస సినిమాల‌తో బిజి బిజీగా వుంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్య‌న త‌న జీవిత అంశాల‌తో ఎక్కువ వార్త‌ల్లోకి వ‌చ్చిన‌ ఈ గుమ్మ‌డు ఇప్పుడు వ‌రుస చిత్రాల‌తో బిజిగా వుంటుంది. పెళ్లి అయిన త‌రువాత సంవ‌త్స‌రానికి రెండు మూడు సినిమాలు చేసిన సామ్ ఇప్పుడు ఏకంగా ఐదు ఆరు సినిమాలు చేస్తుంది. నాగ‌చైత‌న్య‌తో విడాకులు అయ్యాక గ్యాప్ తీసుకోకుండా వెంట‌నే కెరీర్ ను స్టార్ట్ చేసింది.

టాలీవుడ్,కోలివుడ్ ఇండ‌స్ట్రీల‌లో పెద్ద పెద్ద హీరోల‌తో న‌టిస్తూ,ఐట‌మ్ సాంగ్స్ తో అద‌ర‌గొడుతు,త‌గ్గేదేలే అంటుంది స‌మంత‌. ఈ మ‌ధ్య బాగా పాపుల‌ర్ అయిన‌`పుష్ప‌`సినిమాలో `ఊ అంటావా మావ ,ఊఊ అంటావ మావ‌`పాట‌తో అంద‌రిని ఒక ఊపు ఊపేసింది. ఇటీవ‌ల కోలివుడ్ లో వ‌చ్చిన `కాతువాకుల రెండు కాద‌ల్`సినిమాలో విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న న‌టించింది సమంత. కోలివుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి న‌టిస్తున్న‌ 67 వ చిత్రంలో స‌మంత‌ను తీసుకుంటున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపారు.

Samantha act with Vijay thalapathy in new movie

Samantha act with Vijay thalapathy in new movie

ఈ సినిమాలో న‌టించేదుకు సామ్ ఒప్పుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో స‌మంత అయితే బాగుంటుంద‌ని చిత్ర యూనిట్ వారు తెలిపారు. విజ‌య్ స‌ర‌స‌న ఇప్ప‌టికే క‌త్తి ,తేరి, మేర్స‌ల్ చిత్రాల్లో న‌టించింది.ఒక‌వేళ ఈ సినిమా ఓకె అయితే ఇది నాలుగో సినిమా అవుతుంది.తెలుగులో శ‌కుంత‌ల‌,య‌శోద‌,ఖుషి చిత్రాల్లో న‌టిస్తుంది.అటు టాలీవుడ్,ఇటు కోలీవుడ్ లో బిజీబిజీగా సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ.

maheshb

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది