Samantha : ఏంటి ఏదో తేడాగా ఉందే.. సమంత కొత్త లుక్ వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 4 September 2021, 2:40 pm

Samantha సమంత గెటప్పులు ఒక్కోసారి వింతగా ఉంటుంటాయి. ఆమె ధరించే దుస్తులు, వేషదారణ అన్నీ కూడా వెరైటీగా ఉంటాయి. తాజాగా సమంత కొత్త లుక్కులో దర్శనమిచ్చింది. సమంత ఆ మధ్య ముక్కు పుడక ధరించింది. అంత వరకు తాను ముక్కును కుట్టించుకోలేదని, కానీ భర్త కోసం కుట్టించుకున్నానని చెప్పుకొచ్చింది. కాస్త నొప్పిగా ఉన్నా కూడా భరించాను అని సమంత తెలిపింది.

samantha akkineni latest look viral

samantha akkineni latest look viral

ఏంటి ఏదో తేడాగా ఉందే.. సమంత కొత్త లుక్ వైరల్ Samantha

అప్పుడు ఆ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మరోసారి సమంత Samantha షాక్ ఇచ్చింది. వెరైటీ లుక్కులో కనిపించి షాకిచ్చింది. ముక్కు పుడకను వెరైటీగా ధరించి కనిపించింది. ఈ లుక్కులో సమంత తన డిజైనర్, ఆమె క్రియేట్ చేసిన వెరైటీ దుస్తులను ధరించింది కనిపించడంతో ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సమంత లుక్కుపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి.

 

samantha akkineni latest look viral

samantha akkineni latest look viral

నీతా లుల్లాతో సమంతకు ఇప్పుడు బాగానే స్నేహం కుదిరినట్టుంది. శాకుంతలం సినిమా కోసం సమంతను అందంగా రెడీ చేసింది నీతా లుల్లా. తాజాగా ఆమె సమంత కోసం వెరైటీ దుస్తులను, గెటప్పును రెడీ చేశారు. ఇప్పుడు ఆ లుక్కులోనే సమంత కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింంట్లో తెగ వైరల్ అవుతోన్నాయి. సెలెబ్రిటీలు సైతం సమంత ఫోటోకు కామెంట్లు పెడుతున్నారు.

samantha akkineni latest look viral

samantha akkineni latest look viral

 

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి