Samantha And Chinmayi behind this gap
Samantha – Chinmayi : ‘ ఏ మాయ చేసావే ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఈ సినిమా టైంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. తర్వాత కొన్ని కారణాల చేత ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే విడాకులు తీసుకున్న తర్వాత సమంత సినిమాలకు దూరంగా ఉంటుంది అనుకున్నారు కానీ ఎవరు ఊహించని విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సమంత.
Samantha And Chinmayi behind this gap
అయితే గత కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకుంటోంది. ఇటీవల శాకుంతలం సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న సమంత తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయింది. దీంతో అభిమానులు కూడా సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్లో రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తోన్న సీటాడెల్ లో నటిస్తోంది. అవెంజర్స్ సీరిస్ సినిమాల దర్శకుడు రూస్సో బ్రదర్స్ రూపొందించిన వెబ్‌సీరిస్‌కు ఇండియన్ వెర్షన్‌గా ఈ సీటాడెల్ తెరకెక్కుతోంది. ఈ క్రమంలోని చాలా రోజుల తర్వాత సమంత తన బెస్ట్ ఫ్రెండ్ చిన్మయి పై కొన్ని కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Samantha And Chinmayi behind this gap
సిటాడెల్ సినిమా యూనిట్ నుంచి ఆమెకు స్వాగతం లభించింది. దీనిపై చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ రియాక్ట్ అయ్యారు. సామ్ ప్రయాణం ఎలా స్టార్ట్ అయ్యిందో నాకు ఇంకా గుర్తుంది. హాలీవుడ్ దర్శకులు ఆమెను ఆహ్వానిస్తుంటే చాలా గర్వంగా ఉంది. దీనిపై చిన్మయి కూడా రియాక్ట్ అయింది. సమంత క్వీన్ అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పింది. చిన్మయి కామెంట్ కి స్పందించిన సమంత నేను కాదు నువ్వే చిన్మయి అంటూ ట్వీట్ చేసింది. రాహుల్ లాంటి ఫ్రెండ్ దొరకటం అదృష్ట అని తెలిపింది. చాలాకాలం తర్వాత సామ్ చిన్మయి గురించి సోషల్ మీడియాలో కామెంట్ చేసింది. అంతకుముందు వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని జనాలు అంటున్నారు.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.