Samantha : ” దానికి అలాగే అవ్వాలి .. ” సమంతకి అందిన బ్యాడ్ న్యూస్ గురించి అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ !

Authored By aruna | The Telugu News | Updated on : 3 February 2023, 11:20 am

Samantha : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తుంది. మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత కొంతకాలం పాటు రెస్ట్ తీసుకున్న లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేస్తూ శభాష్ అనిపించుకుంటుంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్నాక సమంత సినిమాలకు దూరంగా వెళ్లిపోతుంది అనుకున్నారు కానీ ఎవరు ఊహించని విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ జనాలను ఆశ్చర్యపరుస్తుంది.

Samantha shakuntalam movie post poned

Samantha shakuntalam movie post poned

గతేడాది లేడీ ఓరియంటెడ్ మూవీ ‘ యశోద ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వం వహించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ‘ శాకుంతలం ‘ సినిమా త్వరలోనే ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 17న శాకుంతలం సినిమా విడుదల చేయాలని మూవీ మేకర్స్ నిర్ణయించుకున్నారు. కానీ ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తుంది. శాకుంతలం సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదల చేస్తున్నారు.

The director is bothering Samantha who is ill

The director is bothering Samantha who is ill

అయితే ప్రస్తుతం బాలీవుడ్లో షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా విడుదల భారీ వసూళ్లను సాధిస్తుంది. పఠాన్ సినిమాకు భారీ ఆదరణ వస్తున్న సమయంలో శాకుంతలం హిందీ వర్షన్ విడుదల చేయడం సరికాదని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. కొన్ని రోజుల తర్వాతే శాకుంతలం విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది. పఠాన్ సినిమాతో తగినన్ని స్క్రీన్లు లభించవనే ఉద్దేశంతో ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ సినిమాను మార్చి నెలలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

aruna

No bio available for this author.

  1. "Heavy Rains : బలపడుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరిక..!"

  2. "Karthika Deepam 2 Today Episode August 31st : కార్తీక దీపం 2 : సుమిత్రకు ప్రాణాపాయం.. కార్తీక్‌, దీపలను ఇంటి నుంచి పంపించిన శివన్నారాయణ..!"

  3. "Ujjain Horn : హారన్ కొట్టాడని యువ వ్యాపారిని చంపేశారు.. నిందితులకు పోలీసుల ‘ట్రీట్‌మెంట్’..!"

  4. "Vaibhav Suryavanshi : 16 ఏళ్ల వైభవ్‌కు కెప్టెన్సీ.. సీనియర్లే షాక్!"

  5. "Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి ఎమోషనల్ పోస్ట్.. ఆలోచనలన్నీ మాత్రం బిడ్డ చుట్టూనే!"

  6. "Nepal Floods : నేపాల్‌-చైనా సరిహద్దులో వరద విషాదం.. ఆత్మీయుల కోసం కన్నీటి ఎదురుచూపులు..!"

  7. "8th Pay Commission : కేంద్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఫిట్‌మెంట్‌తో పాటు ఇంక్రిమెంట్ పై బిగ్ అప్‌డేట్.. !"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp