Samantha : అందాలు దాచుకోలేకపోతున్న సమంత.. ఇలా చూస్తే తట్టుకోవడం కష్టమే..
Samantha : టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత ఇటీవలి కాలంలోఅందాల దాడి చేస్తూ రచ్చ లేపుతుంది. ఈ అమ్మడి అందాల ఆరబోత చూసి బాబోయ్ అని ఆమె అభిమానులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. అసలే సమంత వస్త్రధారణ మీద ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ జరగుతూనే ఉంటుంది. సమంత డ్రెస్సింగ్ మీద జరిగే ట్రోలింగ్ ఎలా ఉంటుందో ఇది వరకే చూశాం. తన డ్రెస్సింగ్ సెన్స్ మీద వచ్చిన ట్రోలింగ్‌లపై సమంత ఏ రేంజ్‌లో మండిపడేదో అందరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో అయితే సమంత ట్రోలర్లకు మిడిల్ ఫింగర్ చూపిస్తోన్నట్టుగా ఓ ఫోటోను కూడా షేర్ చేసింది. విడాకుల తర్వాత సమంత స్వేచ్చగా విహరిస్తోంది. ఇష్టమొచ్చినట్టుగా జీవిస్తోంది.
సినిమాల విషయంలోనూ ఎలాంటి ఆంక్షలు పెట్టేవారు లేరు. అందాల ఆరబోతకు అడ్డు చెప్పేవారు లేరు.ఈ మధ్య సమంత కాస్త గ్లామర్ షోని బాగానే ప్రదర్శిస్తోంది. ఎద అందాలను ప్రదర్శించేలా దుస్తులను ధరిస్తోంది. ఆమె చేస్తోన్న ఫోటో షూట్లు సైతం నెటిజన్లు ఆశ్చర్యపోయేలా ఉంటున్నాయి. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు, అందులో చేసిన క్లీవేజ్ షో చూసి అందరూ ఖంగుతింటున్నారు. . ఇటీవల పీకాక్ మ్యాగజైన్, కాస్మో ఇండియా డిజిటల్ కవర్ పేజీకి కూడా మతిపోయేలా ఫొటోషూట్లు చేసింది. ఒంటి వయ్యారాలు అన్నీ బయటపెడుతూ నెటిజన్లకు ఊపిరాడకుండా చేసింది. లేటెస్ట్ గా బార్బేరి ఫ్యాషన్ హౌజ్ కోసం మతిపోయేలా ఫోటో షూట్ చేసింది.

samantha beauty pics are stunning
Samantha : సమంతని తట్టుకోవడం కష్టమే..
ఒళ్లంతా చూపిస్తూ, కేవలం బ్రా మాత్రం ధరించి హీట్ పెంచేస్తోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో చూపుతిప్పుకోనివ్వడం లేదు సమంత. అదే విధంగా అదిరిపోయే స్టైల్ తో కిల్లింగ్ లుక్స్ ను సొంతం చేసుకుంది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సమంత.. వరుసగా సినిమాలను చేస్తూ వస్తోంది. మొదట్లో గ్లామర్ రోల్స్‌లో సందడి చేసిన ఈ బ్యూటీ.. ఈ మధ్య కాలంలో మాత్రం పంథాను పూర్తిగా మార్చుకుంది. ఇందులో భాగంగానే పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు, స్పెషల్ సాంగ్స్, నేషనల్ లెవెల్ ప్రాజెక్టులు చేయడానికి సిద్ధం అవుతోంది.