Samantha : సమంత.. మనసు పులకరింత.. ఆమె సొగసులు చూడతరమా..!
Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత.. అక్కినేని నాగచైతన్య నుంచి డైవోర్స్ తీసుకున్న తర్వాత ప్రొఫెషనల్ లైఫ్‌లో ఫుల్ బిజీ అయిపోయింది. ప్రజెంట్ ఈ భామ సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తోంది. ఇటీవల పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్ చేసిన సమంత.. త్వరలో వెరీ డిఫరెంట్ రోల్స్ చేయబోతున్నది. ఇప్పటికే పలు సినిమాల అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ కూడా ఇచ్చేసింది ఈ సుందరి. తాజాగా ఈ భామ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటోలు ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
నాగచైతన్యకు విడాకులు ఇచ్చినందుకుగాను తాను చాలా మనో వేదనను అనుభవించానని సోషల్ మీడియా వేదికగా తెలిపింది సమంత. ఈ క్రమంలోనే ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ వేదికగా సమంత పలు పోస్టులు పెట్టింది. తనను ట్రోల్ చేసిన వారికి, తనపై నెగెటివ్ కామెంట్స్ చేసిన వారికీ గట్టిగానే సమాధానమిచ్చింది. కాగా, ప్రస్తుతం సమంత చాలా హ్యాపీగా ఉంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తోంది. తాజాగా 2022 న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం తన ఫ్రెండ్ శిల్పారెడ్డితో కలిసి గోవా వెళ్లింది. అక్కడి దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా అవి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

Samantha can you see her beautie photos in viral
Samantha : నెట్టింట వైరలవుతున్న సమంత ఫొటోలు..
సదరు ఫొటోల్లో సమంత స్టన్నింగ్ లుక్స్ ఇచ్చింది. సమంత అలా అందమైన నగలను ధరించి చూపులతోనే మత్తెక్కిస్తోంది. అలా సమంత అందాలను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కేక పెట్టించే అందాలతో సమంత ప్రతీ ఒక్కరిని మంత్రముగ్ధులను చేయగలదని నెటిజన్లు ఈ క్రమంలోనే పోస్టులు పెడుతున్నారు. అలా ఎద అందాలను చూపులతూ సమంత పిచ్చెక్కిస్తోందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సమంత సినిమాల విషయానికొస్తే.. పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’ పూర్తి చేసిన సమంత.. త్వరలో మరో పాన్ ఇండియా మూవీ ‘యశోద’ షూట్‌లో జాయిన్ అవుతారని సమాచారం.

Samantha can you see her beautie photos in viral