Samantha Cosmo India Cover Pic
Samantha : సమంత ఈ మధ్య చేస్తోన్న అందాల ఆరబోత గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య రాను రాను పొట్టి పొట్టి బట్టలు వేస్తోంది. బట్టల సైజును తగ్గించేస్తోంది. ఇక ఇప్పుడు బికినీలాంటి డ్రెస్సును ధరించేసింది. మొన్నటికి మొన్న క్లీవేజ్ షోతో కాకరేపేసింది. ఆ డ్రెస్సింగ్ మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అలా తన మీద వచ్చిన విమర్శలపై సమంత సెటైర్లు వేసింది.
మనం 2022లో ఉన్నాం అయినా కూడా వస్త్రాలను ఆధారంగా చేసుకుని మహిళ వ్యక్తిత్వాన్ని నిర్ణయించేస్తున్నాం.. ఇక మనం ఎప్పుడు మారతాం అన్నట్టుగా సమంత చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి సమంత రెచ్చిపోయింది. తన బట్టలు, అందులోని అందాల ప్రదర్శన చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.
Samantha Cosmo India Cover Pic
కాస్మో ఇండియా అనే మేగజైన్ సంస్థ సమంత కవర్ ఫోటోను వేసింది. సమంత గురించి గొప్పగా చెప్పుకొచ్చింది. కమర్షియల్ సక్సెస్‌లు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోందని, ఎంతో టాలెంట్ ఉన్న నటి అని తెలిపింది. మొత్తానికి ఈ కవర్ ఫోటోలో సమంత మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండు ముక్కల దుస్తులను ధరించింది.
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
This website uses cookies.