samantha cute looks on twitter
Samantha : టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ ఫిమేల్ కేటగిరీలో సమంత తనకు ఎవరూ పోటీలేరని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటోంది. ప్రతి నెల లాగే మే నెలలో కూడా మొదటి స్థానాన్ని సమంత నిలబెట్టుకుంది. పుష్ప అనే సినిమాలో ఐటెం సాంగ్ కి డ్యాన్స్ వేసిన ఆమె దేశం మొత్తం ఒక ఊపు ఊపింది. చివరిగా నయనతారతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె తెలుగులో శాకుంతలం, యశోద సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాక మరిన్ని సినిమాలు కూడా ప్రకటించారు. సమంత ఒకవైపు సినిమాల ద్వారానే కాక సోషల్ మీడియా ద్వారా తెగ సందడి చేస్తుంది. తాజాగా కేక పెట్టించే అందాలతో కైపెక్కిస్తూ మెంటలెక్కిస్తుంది.
ప్రస్తుతం సమంత బ్యూటీఫుల్ పిక్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. సమంత జోరు మాములుగా లేదు.. ఏమాయ చేశావే’ చిత్రంతో అరంగ్రేటం చేసి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది. అనతికాలంలోనే స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో ఘాటైన ఫోటోలను పోస్ట్ చేస్తూ యూత్‌ను ఆకర్షిస్తుంటుంది. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా పాల్గొంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
samantha cute looks on twitter
అంతేకాకుండా బ్రాండ్‌లను కూడా ప్రమోట్ చేస్తుంది. అయితే ఈమె బ్రాండ్‌లను ప్రమోట్ చేయడం ద్వారా ఎంత సంపాదిస్తుంది అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతూ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతకు ప్రస్తుతం 24 మిలియన్ల్ ఫాలోవర్స్ ఉన్నారు. కాగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్‌లను ప్రమోట్ చేయడం ద్వారా నెలకు దాదాపు రూ.2 కోట్ల వరకు సంపాదిస్తుందట. ఇక సామ్ ప్రతి సినిమాకు 3.5కోట్ల నుంచి 4కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను అందుకుంటుంది. ప్రస్తుతం సమంత ఏడాదికి మూడు నుంచి నాలుగు సినిమాలను చేస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే సినిమాలతో కంటే సోషల్ మీడియా ద్వారానే సామ్ ఎక్కువగా సంపాదిస్తుంది.
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
This website uses cookies.