
samantha gets emotional on pet hash
Samantha : సమంత ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో వచ్చే చిన్న చిన్న వార్తలనే పట్టించుకుని రియాక్ట్ అయ్యే సమంత.. ఇప్పుడు మాత్రం ఓ విషయంలో సైలెంట్‌గా ఉంటోంది. తన విడాకుల వ్యవహారం, నాగ చైతన్యతో దూరంగా ఉండటంపై ఎన్నో రకాల రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇందులో ఏ ఒక్క దాన్ని కూడా సమంత ఖండించడం లేదు. కనీసం విషయం ఏంటో కూడా చెబుతూ ఓ ట్వీట్ గానీ పోస్ట్ గానీ వేయడం లేదు. అయితే సమంత మాత్రం సోషల్ మీడియాలో నిత్యం ఏవేవో పోస్ట్‌లు పెడుతూ పరోక్షంగా హింట్లు ఇస్తోంది.
samantha gets emotional on pet hash
నిజాలను ఎప్పటికీ దాయలేమని, ఒకరొనకరు హర్ట్ చేసుకుని ఉండొచ్చు.. సుఖాలు రావాలంటే కష్టాలను భరించాలని.. మనం తప్పు చేస్తే అడిగే హక్కును కోల్పోతామని ఇలా ఏవేవో కొటేషన్లు చెబుతూనే ఉంది. ఇక కర్మ కు సంబంధించిన కొటేషన్లు కూడా పెడుతోంది. కానీ విడాకుల రూమర్లను మాత్రం ఖండించడం లేదు. సమంతకు యాభై కోట్ల భరణం ఇస్తున్నారని, త్వరలోనే విడాకులు అధికారికంగా మంజూరు కాబోతోన్నాయంటూ రూమర్లు వినిపిస్తున్నాయి.
Samantha Akkineni Shares Her Capacity Post
అయితే ప్రస్తుతం సమంత చెన్నైలో తన పెట్స్‌తో ఉంటోంది. ఇక హష్ కాకుండా.. ఓ కొత్త కుక్క (సాషా) కూడా సమంత ఇంట్లోకి వచ్చింది. ఇవి రెండూ కూడా కలిసి ఉండవట. మామూలుగానే హష్‌కు వేరే కుక్కలు అంటే నచ్చవట. కానీ హష్ మాత్రం త్వరగానే దాంతో కలిసిపోయిందట. ఇలాంటి ఓ ఘటన ఇంత త్వరగా చూస్తాను అని ఇంత వరకు అనుకోలేదు.. నువ్ నాకు ప్రతీ రోజూ ఓ కొత్త గుణపాఠాన్ని నేర్పుతున్నావ్.. ఇతర పెట్స్ పట్ల ఎంతో పొసెసివ్‌గా ఉండేదానివి.. ఇలా సోదరభావాన్ని ఇంత త్వరగా ఏర్పర్చుకున్నావ్.. నువ్ దొరకడం నా అదృష్టం అని సమంత ఎమోషనల్ అయింది.
samantha gets emotional on pet hash
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
This website uses cookies.