vishnu : వైఎస్ జ‌గ‌న్‌ నాకు బావ‌.. కేటీఆర్ చాలా క్లోజ్‌.. ద‌య‌చేసి మీరు ఇందులో ఇన్‌వాల్ అవ్వ‌ద్దు : మంచు విష్ణు

vishnu మా(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల ఉత్కంఠకు తెర అక్టోబర్ 10 తర్వాత వీడనుంది. అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి అధ్యక్ష పదవి కోసం విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు పోటీ పడుతున్నారు. ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానెల్ ప్రకటించగా, మంచు విష్ణు కూడా తన ప్యానెల్ సభ్యులను మీడియాకు పరిచయం చేశాడు. ఈ సందర్భంగా మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ ప్యానెల్ నుంచి డిఫరెంట్ పొలిటికల్ పార్టీల వారు పోటీ చేస్తున్నట్లు తెలిపాడు.

Ys jagan And ktr very close Manchu vishnu

రాజ‌కీయ పార్టీలు త‌ల‌దూర్చొద్దు.. vishnu

ఏపీ సీఎం జగన్ తనకు బావ అవుతాడని, తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని మంచు విష్ణు చెప్పాడు. మా ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని అన్నాడు. అన్ని పార్టీల వారు తన ప్యానెల్‌లో ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి ఏ రాజకీయ పార్టీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, ఇది కేవలం చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశమని చెప్పాడు. డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ నుంచి పలువురు తన ప్యానెల్‌లో పలు పదవులకు పోటీ చేస్తున్నట్లు తెలిపాడు.

Ys jagan And ktr very close Manchu vishnu

బాబుమోహన్ బీజేపీలో ఉన్నారని, పృథ్వీరాజ్ వైసీపీలో ఉన్నారని, నటుడు మాదాల రవి వామపక్ష పార్టీలకు తెలుగు రాష్ట్రాల్లో క్యాంపెయినర్‌గా ఉన్నారని, ఇలా తన ప్యానెల్‌లో విభిన్న రాజకీయ పార్టీలకు చెందిన నటులు ఉన్నారని విష్ణు చెప్పాడు. ఇకపోతే తాను మా అధ్యక్షుడిగా పోటీ చేసే విషయం తనకు తానుగా తీసుకున్నదని, ఇండస్ట్రీ నుంచి కొంత మంది పెద్దలు చెప్పడంతో తాను పోటీకి దిగానని పేర్కొన్నాడు. తన తండ్రి మోహన్ బాబు ఎవరిని అడగలేదని ఈ సందర్భంగా మీడియాకు తెలిపాడు. నటుడు బండ్ల గణేశ్ ఇండిపెండెంట్‌గా జనరల్ సెక్రెటరీ పదవి కోసం పోటీ చేస్తున్నారు.

Recent Posts

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…

36 minutes ago

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

2 hours ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

3 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

4 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

5 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

8 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

9 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

10 hours ago