Samantha : మరోసారి రెచ్చిపోయిన సమంత.. డోస్ పెంచింది.. కుర్రాళ్లకు పిచ్చెక్కడం ఖాయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : మరోసారి రెచ్చిపోయిన సమంత.. డోస్ పెంచింది.. కుర్రాళ్లకు పిచ్చెక్కడం ఖాయం

Samantha : సమంత రుతుప్రభు.. ప్రస్తుతం తెలుగు, తమిళం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. అయినప్పటికీ.. తన గ్లామర్ షో మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. చాలా ఏళ్ల నుంచి పెళ్లి అయిన తర్వాత కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదాను అనుభవించింది. చైతూతో విడాకుల తర్వాత కూడా సమంత అలాగే అదే స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తోంది.తన సినిమాల జోరు ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల పుష్ప సినిమాలో వచ్చిన ఊ అంటావా పాటే దానికి నిదర్శనం. రోజురోజుకూ సమంతకు […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :10 March 2022,10:00 am

Samantha : సమంత రుతుప్రభు.. ప్రస్తుతం తెలుగు, తమిళం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. అయినప్పటికీ.. తన గ్లామర్ షో మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. చాలా ఏళ్ల నుంచి పెళ్లి అయిన తర్వాత కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదాను అనుభవించింది. చైతూతో విడాకుల తర్వాత కూడా సమంత అలాగే అదే స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తోంది.తన సినిమాల జోరు ఏమాత్రం తగ్గలేదు.

ఇటీవల పుష్ప సినిమాలో వచ్చిన ఊ అంటావా పాటే దానికి నిదర్శనం. రోజురోజుకూ సమంతకు డిమాండ్ పెరిగిపోతుండటంతో తన రేంజ్ ఇంకా ఎక్కడికో వెళ్లిపోతోంది.తాజాగా సమంత గ్లామర్ షోకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెరూన్ కలర్ జాకెట్ టైప్ డ్రెస్ వేసుకొని క్లీవేజ్ షోతో దర్శనమిచ్చింది సమంత. సామ్.. ఆ లుక్ లో కనిపించడంతో నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు.

samantha glamorous photos in viral

samantha glamorous photos in viral

Samantha : సమంత గ్లామర్ షో ఫోటోలు వైరల్

ఇప్పటికే పలు మార్లు సమంత డోస్ పెంచి యాడ్స్ లో, ఫోటోషూట్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. తాజాగా అంతకు మించిన గ్లామర్ తో.. కనిపించడంతో నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. వావ్ సామ్.. నువ్వు ఏమాత్రం తగ్గొద్దు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తన గ్లామర్ షో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది