Home » Entertainment » Samantha Glamour Show In Peaks
Entertainment

Samantha : స‌మంత గ్లామ‌ర్ షో పీక్స్‌లో ఉందిగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: April 5, 2022, 10:00 am
Advertisement

Samantha : ప్ర‌స్తుతం స‌మంత హ‌వా న‌డుస్తుంది. నిత్యం ఆమెకు సంబంధించిన వార్త రాకుండా ఉండ‌దు. సినిమాల గురించి కాని లేదంటే , ఆమె సోష‌ల్ మీడియాలో చేస్తున్న పోస్ట్‌ల గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తూనే ఉంటుంది. నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత ఈ అమ్మ‌డు హాట్ టాపిక్‌గా మారింది. అక్కినేని నాగచైతన్య, సమంత ఏం మాయ చేసావే సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ఆటోనగర్ సూర్య లో కూడా కలిసి నటించడంతో వీరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఆ తర్వాత మనం అనే సినిమాలో కూడా కనిపించారు. తర్వాత ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి సాంప్రదాయబద్దంగా గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. టాలీవుడ్ లో అత్యంత క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట విడిపోతారు అంటూ 2021 వ సంవత్సరంలో పెద్దఎత్తున ప్రచారం మొదలైంది.

Advertisement

ఎట్ట‌కేల‌కు అక్టోబ‌ర్ 2న విడిపోతున్న‌ట్టు స్టేట్‌మెంట్ ఇచ్చారు.విడాకుల తర్వాత సమంత ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. ఓ పక్క ఐటెం సాంగ్స్ , పలు భాషల్లో సినిమాలు , వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ గా ఉంటూనే , సోషల్ మీడియా లో వేడి సెగలు పుట్టిస్తుంది. రీసెంట్‌గా కాస్మో ఇండియా కోసం కవర్ ఫొటో దిగింది. ఈ ఫోటో సోషల్ మీడియా లో షేర్ చేయడం తో క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ ఫోటో లో షార్ట్ డ్రెస్ వేసుకొని భారీ ఎత్తున అందాల ఆరబోత చేసింది. దీంతో ఈ పిక్ ను చూసేందుకు నెటిజన్లు పోటీప‌డ్డారు. ఇక ఇప్పుడు కూడా త‌న అందాలు ఆర‌బోస్తూ కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌.తాజాగా గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఎద అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేసింది స‌మంత‌. ఈ అమ్మ‌డి క్లీవేజ్ షో చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు.

samantha glamour show in peaks

Advertisement

Samantha : స‌మంత డబుల్ హంగామా..

స‌మంత పిక్ తెగ షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే విడాకులను ప్రకటించిన స‌మంత‌, నాగ చైతన్య‌ జంట మళ్లీ కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నందిని రెడ్డి సిద్ధం చేసిన ఒక స్క్రిప్ట్ నాగ చైతన్య కి బాగా నచ్చిందట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సమంతను ఎంపిక చేయాలని నందినిరెడ్డి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి తన మాజీ భర్త తో సమంత మళ్లీ వెండితెరపై కనిపిస్తుందో లేదో అని ఇంకా తెలియాల్సి ఉంది. వీరిద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ వీరి కాంబినేషన్ పై ఇప్పటికీ ప్రేక్షకులకు లో మంచి క్రేజ్ ఉంది అనడం అతిశయోక్తి కాదు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి