Samantha : రెండో పెళ్ళికి సిద్దమైన సమంత .. వరుడు అతడేనా..?
ప్రధానాంశాలు:
Samantha : రెండో పెళ్ళికి సిద్దమైన సమంత .. వరుడు అతడేనా..?
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం కొంతకాలం తన ఆరోగ్య సమస్యలతో బాధపడిన సమంత.. తాజాగా రెండో పెళ్లికి సిద్ధమవుతోంది అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉన్నట్లు గతంలో పలుమార్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి పెళ్లి మే నెలలోనే జరగబోతుందంటూ ఫిలింనగర్ లో చర్చ మొదలైంది.

Samantha : రెండో పెళ్ళికి సిద్దమైన సమంత .. వరుడు అతడేనా..?
Samantha : సమంత రెండో పెళ్ళికి సిద్ధం.. వరుడు వివరాలు ఇవే..
ఇరు కుటుంబాల నుంచి కూడా ఆమోదం లభించిందని సమాచారం. ప్రస్తుతం సామ్ సాధారణ కమర్షియల్ సినిమాలకు దూరంగా, మాత్రమే చాలెంజింగ్ పాత్రలు చేయాలనే ఆలోచనతో ఉంది. ఇదే ఉద్దేశంతో కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట.
కేవలం హీరోయిన్ గానే కాకుండా, సమంత ఇప్పుడు నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఆమె ప్రారంభించిన ప్రొడక్షన్ హౌస్ ‘త్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ నుంచి వచ్చిన తొలి చిత్రం ‘శుభం’ టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో సామ్ రెండో పెళ్లి వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరి నిజంగా సామ్ రెండో పెళ్లి చేసుకుంటుందా..? అనేది చూడాలి.