Samantha : బాత్రూం, బెడ్ రూమ్ సీన్లలో రెచ్చిపోయిన సమంత .. ఇదంతా అతని కోసమేనా !!

 Authored By prabhas | The Telugu News | Updated on :11 March 2023,1:00 pm

Samantha : టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ తన పాపులారిటీని పెంచుకుంటుంది. అంతకుముందు మయోసైటీస్ వ్యాధి బారిన పడిన సామ్ ప్రస్తుతం ఆ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి సినిమా షూటింగ్స్ లో పాల్గొంటుంది. తెలుగులో విజయ్ దేవరకొండ తో ‘ ఖుషి ‘ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఇటీవల సమంత బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. అమెరికాలో ప్రియాంక చోప్రా నటించిన ‘ సిటాడెల్ ‘వెబ్ సిరీస్ ఇండియన్ వర్షన్ గా హిందీలో తెరకెక్కబోతుంది. ఇందులో ప్రియాంక చోప్రా చేసిన పాత్ర పెద్ద సంచలనం సృష్టించింది.

samantha latest News on scenes

samantha latest News on scenes

అటువంటి పాత్రను సమంత బాలీవుడ్లో చేయబోతోంది. సమంత కెరీర్ లోనే ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కానుంది. ఈ సినిమా హిట్ అయితే సమంత ను ఆపేవారు ఎవరు ఉండరు. ఇండియాలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు కానీ ఈ ఆఫర్ సమంతకు మాత్రమే వెతుక్కుంటూ వచ్చింది. దీన్ని బట్టి చూస్తే మూవీ మేకర్స్ కు సమంత పై పూర్తి నమ్మకం ఉన్నట్లు కనిపిస్తుంది. సీటాడెల్ లో నటిస్తే సరిపోదు. సమంత చేయాల్సింది చాలానే ఉంటుంది. ఈ సిరీస్ కోసం సమంత చాలా డేరింగ్ సీన్లలో నటించింది. అయితే ఇప్పుడు ఈ సీటాడెల్ కోసం అంతకుమించిన డేరింగ్ సీన్లలో నటించాలి.

ఇప్పటికే సమంత చాలా సినిమాలలో హీరోలతో లిప్ లాక్ చేసి రెచ్చిపోయింది. ఇక పుష్ప సినిమాలో ఆమె స్కిన్ షో, క్లీవెజ్ షో విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అయితే ఇప్పుడు సీటాడెల్ కోసం బెడ్ రూమ్, బాత్రూం సీన్లలో కూడా రెచ్చిపోవాలి. ఇవన్నీ డూప్ తో చేసి మ్యారేజ్ చేసి సీన్లు కావు, ఒరిజినల్గా నటించాలి. పైగా ఈ సీన్లలో రియాలిటీ ఉండాలి. అలాగే ప్రతి సీన్ రక్తి కట్టించేలా ఉండాలి. ప్రియాంక చోప్రా కు ఇలాంటి పాత్రలు చేయడం అలవాటే. కానీ సమంత ఈ సీన్లలో మరింతగా బరితెగించాలి. లేకపోతే ఆ సీన్లు పండవు. అలాగే ఇలాంటి సీన్లలో నటించాక వచ్చే విమర్శలను కూడా ఎదుర్కోవటానికి రెడీగా ఉండాలి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి