
Samantha : జస్ట్ వీపు చూపించినందుకు 15 లక్షలు తీసుకున్నారా.. సమంత సంపాదన మామూలుగా లేదుగా ...!
Samantha : సౌత్ బ్యూటీ సమంత Samantha ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా పాపులారిటీని సంపాదించుకున్నారు. పుష్ప Pushpa Movie, ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లలో నటించి పాన్ ఇండియా Pan India స్థాయిలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా సమంత ఉన్నారు. ఒక్కో సినిమాకు ఐదు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటారు. లేడీ ఓరియంటెడ్ సినిమా అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటారు. ఇక సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్, ఫోటోషూట్స్ తో ఆమె మరింతగా సంపాదిస్తున్నారు. తాజాగా సమంత బజార్ ఇండియా మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిల్లో ఒక ఫోటో నెటిజన్లను బాగా ఆకర్షించింది. సమంత బ్యాక్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేశారు. లూయిస్ విట్టన్ బ్రాండ్ కి చెందిన ఆ డిజైనర్ వేర్ డ్రెస్ ధర అక్షరాలా 5.5 లక్షల అట. ఇక ఇంస్టాగ్రామ్ లో సమంత ఫాలోవర్స్ సంఖ్య 30.5 మిలియన్స్. ఆమె ఒక్క ప్రమోషనల్ పోస్టుకి 15 నుంచి 20 లక్షలు చార్జ్ చేస్తారట. కాబట్టి సమంత కేవలం వీపు చూపించినందుకు 15 లక్షలు తీసుకున్నారట. అదే సమంత బ్రాండ్ వ్యాల్యూ అంటే.
దీంతో ఈ న్యూస్ పై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సమంత సినిమాల తోటే కాకుండా ఈ ఫోటోషూట్స్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే సమంత మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్నారు. చాలా కాలం నుంచి దీనికి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సినిమాలుకు కూడా బ్రేక్ ఇచ్చారు. క్రయోతెరపీ అనే ఆయుర్వేద వైద్యం చేయించుకుంటున్నారట. ఒకవైపు ఆరోగ్యాన్ని చూసుకుంటూనే మరోవైపు ఇలా కమర్షియల్ యాడ్స్, ఫోటోషూట్స్ తో ఫుల్ గా సంపాదిస్తున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.