Categories: HealthNews

Tamarind leaves : చింత చిగురుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా .. ముఖ్యంగా ఈ సమస్యలకు..???

Advertisement
Advertisement

Tamarind leaves : చింతచిగురు వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చింతచిగురుని ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రాలో వివిధ రకాల వంటకాలలో వేసి చేస్తారు. దీని రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చింతచిగురును ఎండబెట్టి కూడా వంటల్లో ఉపయోగిస్తారు. చింత చిగురు పప్పు, చింతచిగురు రొయ్యలు, చింత చిగురు చికెన్ కాంబినేషన్ అయితే ఇంకా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ చింతచిగురు వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

చింత చిగురుకు కామెర్లను నయం చేసే గుణం ఉంటుంది. చింతచిగురు నుంచి రసాన్ని తీసే అందులో పటిక బెల్లం కలుపుకొని త్రాగితే కామెర్ల వ్యాధిని అదుపులోకి తీసుకురావచ్చు. చింతచిగురును తీసుకోవడం వలన వాతం వల్ల వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే మూల వ్యాధులనుండి కూడా ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. చింతచిగురును తినటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు నొప్పి సమస్యలకు కూడా చింతచిగురును ఉపయోగించవచ్చు.

Advertisement

చింతచిగురును నీటిలో మరిగించి వేడిగా ఉన్నప్పుడు నోటిలో వేసుకొని పుక్కిలించడం వలన గొంతు నొప్పి, గొంతువాపు, గొంతులో మంట వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే చింతచిగురును తినటం వలన కడుపులో నులిపురుగులు కూడా నశిస్తాయి. ఇక థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు కూడా చింతచిగురును తినవచ్చు. చింతచిగురు థైరాయిడ్ ను అదుపులో ఉంచుతుంది. అలాగే రక్తాన్ని కూడా శుభ్రం చేస్తుంది. చింతచిగురులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని తీసుకుంటే వెంటనే జీర్ణం అవుతుంది. దీంతో గ్యాస్ మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు. అలాగే రక్తహీనతతో బాధపడేవారు చింత చిగురు కచ్చితంగా తీసుకోవాలి. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలకు ఇది మంచి బలాన్ని ఇచ్చే ఆకుకూర.

Advertisement

Recent Posts

Beauty Care : తక్షణ గ్లో పొందాలంటే… శనగపిండిలో ఏయే పదార్థాలు కలపాలో తెలుసా…!

Beauty Care : మన అమ్మమ్మల కాలం నాటి నుండి చర్మ సంరక్షణ కోసం శనగపిండిని ఎక్కువగా వాడుతున్నారు. అందుకే ఇది…

12 mins ago

Zodiac Signs : రాహు సంచారం కారణంగా ఈ రాశుల వారికి అదృష్టం… ఇక నక్కతోక తొక్కినట్లే…

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో రాహువుని చెడు గ్రహంగా అందరూ భావిస్తారు. ఎందుకంటే అన్ని గ్రహాలు సవ్య దిశలో…

1 hour ago

Red Spinach Leaves : ఎర్ర తోటకూర గురించి ఎప్పుడైనా విన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే…షాక్ అవుతారు…!!

Red Spinach Leaves : ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అందుకే రోజు ఏదో ఒక ఆకుకూరను…

2 hours ago

TNPSC Exam : వినూత్న ప్ర‌యోగం.. ప‌రీక్ష ప‌త్రాల మూల్యాంక‌నంలో ఏఐ వినియోగం..!

TNPSC Exam : పరీక్షల్లో తెల్ల కాగితాన్ని న‌ల్ల‌గా చేస్తే చాటు, ఏదో ఒకటి రాస్తే మార్కులు వేసేస్తారనే విద్యార్థుల…

3 hours ago

Diabetes : మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉల్లిపాయ ఒక వరం లాంటిది.. ఇలా నానబెట్టి తీసుకుంటే… బ్లడ్ షుగర్ కంట్రోల్…!!

ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సమస్య అనేది సాధారణంగా మారింది. అయితే వీరు తీసుకునే ఆహార విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.…

4 hours ago

RBI : రూ.500 నోట్ల కోసం ఆర్‌బీఐ కొత్త పాలసీ.. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు..!

RBI : భారతదేశంలో కరెన్సీని ముద్రించడానికి మరియు పంపిణీ చేయడానికి ప్రత్యేక అధికారాన్ని కలిగి ఉన్న ఆర్‌బీఐ, దేశం ఆర్థిక…

5 hours ago

Tiger Nuts : టైగర్ నట్స్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా…!!

Tiger Nuts : మనం ఆరోగ్యం కోసం ఎన్నో రకాల నట్స్ ను తీసుకుంటూ ఉంటాం. అయితే వీటిలలో ఒకటి…

6 hours ago

Electric Cars : త‌క్కువ ధ‌ర‌తో ఈవీ కారు.. కేవ‌లం కి.మీకి రూ3.50 చెల్లిస్తే ప్ర‌శాంతంగా చ‌క్క‌ర్లు కొట్టొచ్చు…!

Electric Cars : ప్ర‌స్తుతం మార్కెట్‌లోకి వివిధ ర‌కాల కార్లు అందుబాటులోకి వ‌స్తున్నాయి. అయితే ఇప్పుడు చాలా మంది కూడా…

15 hours ago

This website uses cookies.