Samantha : ఇప్పటి వరకు చూపించని పార్ట్ చూపించి కుర్రాళ్ల మతులు పోగొట్టిన సమంత.. ఆ పార్ట్ అదుర్స్ అంటున్న నెటిజన్లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : ఇప్పటి వరకు చూపించని పార్ట్ చూపించి కుర్రాళ్ల మతులు పోగొట్టిన సమంత.. ఆ పార్ట్ అదుర్స్ అంటున్న నెటిజన్లు

 Authored By kranthi | The Telugu News | Updated on :26 March 2023,3:00 pm

Samantha : సమంత రుతుప్రభు గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు ఇండస్ట్రీలో సమంత ఎదిగిన తీరు, తను పడ్డ కష్టాలు, తన సక్సెస్.. ఇలా తన ఫెయిల్యూర్, సక్సెస్ అన్నీ కలిస్తేనే తన సినీ జీవితం. తన సినిమా కెరీర్ కు ఇప్పటి వరకు ఎలాంటి ఢోకా లేదు. ఇక ముందు కూడా లేదు కానీ.. తన పర్సనల్ లైఫే అస్సలు ఏం బాగోలేదు. తన పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్ అయింది. ఇండస్ట్రీకే చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని, ఆ తర్వాత విడాకులు తీసుకొని మానసిక క్షోభను అనుభవించింది. ఆ తర్వాత తనకు అరుదైన వ్యాధి రావడం మరో సమస్య.

samantha latest photoshoot on saree goes viral

samantha latest photoshoot on saree goes viral

ఆ వ్యాధిని కూడా ఎదుర్కొని మళ్లీ సినిమా ఇండస్ట్రీలో సెకండ్ కెరీర్ ను ప్రారంభించింది సమంత.సమంత ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి సంచలనాలు సృష్టిస్తుంది. తన తొలి సినిమాలోనే సమంత హీరోకు లిప్ కిస్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత పలు సినిమాల్లో గ్లామర్ షోను చూపించింది. బికినీ షోలు, క్లీవేజ్ షోలు చేసి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసిన సమంత.. తన అందాలను ఆరబోయడంలో ఎప్పుడూ ముందుండేది. స్టార్ హీరోయిన్ అయినా సరే.. అటువంటి సినిమాల్లో నటించడానికి కూడా ఏమాత్రం వెనుకాడకపోయేది సమంత.

Samantha shakuntalam movie post poned

Samantha shakuntalam movie post poned

Samantha : చీరలో అందాల ఆరబోత

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత.. తాజాగా గోధుమ కలర్ చీర కట్టింది. చీరకట్టులోనే క్లీవేజ్ షో చేసింది. తన ఎద అందాలు మొత్తం బయటపెట్టేసింది. తన ఎద అందాలు చూసి నెటిజన్లకు పిచ్చెక్కుతోంది. సమంత క్లీవేజ్ షో అంటే మామూలుగా ఉంటుందా చెప్పండి. ఇప్పటి వరకు చూపించని అందాలను సమంత.. చీరలో చూపించేసింది. తెల్లని ఎద అందాలు మొత్తం ఆరబోసింది. తన చీర చాటున దాచిన ఆ అందాలను చూపించి కుర్రాళ్ల మతులు పోగొట్టింది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది