Home » Entertainment » Samantha Latest Pics Goes To Viral
Entertainment

Samantha సొగసులు ఒలకబోస్తున్న సమంత.. పొట్టి దుస్తుల్లో అందాల విందు. వైర‌ల్ ఫిక్స్‌..!

Authored By
mallesh
The Telugu News | Updated on: August 23, 2021, 12:12 pm
Advertisement

Samantha అక్కినేని వారి కోడలు సమంత అందంతో పాటు అభినయం ఉన్న నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంది. ‘ఏ మాయ చేశావే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో దాదాపుగా యాక్ట్ చేసింది.  ..

Advertisement

Samantha Latest Pics Goes to viral

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సామ్. ఇటీవల ఆమె నటించిన సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 కూడా సూపర్ సక్సెస్ అయింది.ప్రస్తుతం ఈ భామ ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘శాకుంతలం’ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉంది. ‘అభిజ్ఞాన శాకుంతలం’ అనే గాధ ఆధారంగా పాన్ ఇండియా ఫిల్మ్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Advertisement

Samantha Latest Pics Goes to viral

తొలిసారి చారిత్రక పాత్రలో.. Samantha

 

Advertisement

ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది సమంత. తన క్లాత్స్ బ్రాండ్ ‘సాకీ’ ప్రమోషన్స్ ప్లస్ తన పర్సనల్ విషయాలు, ఫొటోలు పంచుకుంటూ ఉంటుంది. కాగా తాజాగా సామ్ ఇన్ స్టా వేదికగా తన నయా లుక్‌ను షేర్ చేసింది. ఆ ఫొటోలో యెల్లో కలర్ టాప్ బ్లాక్ షార్ట్ ధరించిన సామ్ చేతిలో డ్రింక్ పట్టుకుని ఆనందంగా నవ్వుతోంది.

Samantha Latest Pics Goes to viral

ఆ స్మైల్ చూస్తే చాలు ఎవరైనా పడిపోవాల్సిందే అనేంత క్యూట్‌గా ఉంది. ఈ ఫొటోను చూసి నెటిజన్లు క్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ హీరోయిన్ అని పోస్టులు పెడుతున్నారు. సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే శారీలో అందంగా కనిపించే సమంత మోడ్రన్ డ్రెస్సెస్‌లోనూ అలరిస్తూ ఉంటుంది.

 

Advertisement

Samantha Latest Pics Goes to viral

తాజాగా సామ్ షేర్ చేసిన నయా లుక్ నెట్టింట సందడి చేస్తోంది. సామ్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ‘శాకుంతలం’ సినిమా డిఫరెంట్‌గా ఉండబోతుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. కాగా, ఈ చిత్రం ద్వారా సామ్ మొదటి సారి చారిత్రక నేపథ్యమున్న పాత్ర పోషిస్తున్నది. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.

 

Samantha Latest Pics Goes to viral

Advertisement

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి