Samantha : సమంత లేటెస్ట్ జిమ్ వీడియో వైరల్.. వర్కౌట్స్‌లో కూడా ఊపిరాడనీయడం లేదు

Authored By vamana sai | The Telugu News | Updated on : 7 August 2021, 6:30 am

Samantha : జాను సినిమా ఫ్లాప్ తర్వాత కొత నిరాశతో ఉన్న సమంత కొన్నాళ్ళు పెద్దగా కనిపించలేదు. మళ్ళీ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో నటిస్తూ సంచలనం గా మారి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తీవ్రవాది రాజీ పాత్రలో సమంత డీ గ్లామర్ రోల్ చేసి బాగా పేరు తెచ్చుకుంది. ఈ వెబ్ సిరీస్ తో కోలీవుడ్ మొత్తాన్ని కదిలించి హాట్ టాపిక్ అయింది. అప్పటి నుంచి సమంత నిత్యం ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాకి క్రేజీ న్యూస్ అవుతూనే ఉంది.

samantha-latest breathless workouts videos are going viral

samantha-latest breathless workouts videos are going viral

అక్కినేని కోడలవడంతో మీడియా ఛానల్స్, సోషల్ మీడియాలలో తన మీద బాగా ఫోకస్ పెడుతున్నారు. మింత్రా షాపింగ్ మాల్ కి సంబంధించి విజయ్ దేవరకొండ, కియారా అద్వానీలతో పాటు పలువురితో యాడ్స్ చేసి చర్చల్లో నిలిచింది. ఇక ఇటీవల తన పేరు పక్కన అక్కినేని అని తీసేయడం వైరల్ న్యూస్ అయింది. ఇది ఇలా ఉండగానే తాజాగా తన ఇన్స్టాగ్రాం ద్వారా ఓ లేటెస్ట్ జిమ్ వీడియోను షేర్ చేసి మళ్ళీ వార్తల్లో నిలిచింది. సినీ తారలు ఫిట్‌నెస్ మీద గత కొంతకాలంగా బాగా శ్రద్ద తీసుకుంటున్నారు. షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఉదయం, సాయంత్రం వ్యాయమం, యోగా అంటూ సమయం కేటాయిస్తున్నారు.

Samantha : సమంతను చూస్తే ఎవరైనా 100 కిలోల బరువు ఎత్తగలుగుతుందా అని సందేహిస్తారు.

అంతేకాదు టైట్ ఫిట్ డ్రెసుల్లో కసరత్తులు చేస్తూ ఫొటోలను, వీడియోలను తీసి అభిమానులకి షేర్ చేస్తున్నారు. దీనివల్ల సందేశం ఇస్తున్నట్టు ఉంటుంది. తాము ఎంత ఫిట్‌గా ఉన్నామో చూపించినట్టు అవుతుంది. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, కియారా అద్వానీ, ఆలియా భట్, పూజా హెగ్డే, రష్మిక మందన్న, కీర్తి సురేష్ ప్రతీ రోజూ క్రమం తప్పకుండా జిమ్ లో గడుపుతున్నారు. అయితే వీరందరికంటే సమంత ఎక్కువ సమయం జిమ్ కి కేటాయిస్తోంది. సమంతను చూస్తే ఎవరైనా 100 కిలోల బరువు ఎత్తగలుగుతుందా అని సందేహిస్తారు. కానీ రానా స్వయంగా 100 కిలోలు ఎత్తుతుందని చెప్పాడు. తాజా వీడియో చూస్తే నమ్మి తీరాల్సిందే. ప్రస్తుతం సమంత లేటెస్ట్ జిమ్ వీడియో మాత్రం వైరల్ గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by S (@samantharuthprabhuoffl)

ఇది కూడా చ‌ద‌వండి ==> ఎద అందాలు ఎరవేస్తూ క్యూట్ స్మైల్‌తో చంపేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ పిక్ వైరల్

ఇది కూడా చ‌ద‌వండి ==> తమన్నా బుల్లితెరపై కొత్త షో..అనసూయ, రష్మీ ఇక అవుట్..

ఇది కూడా చ‌ద‌వండి ==> మోనితను చంపినందుకు కార్తీక్ అరెస్ట్.. మోనిత శవాన్ని ఎక్కడ దాచావంటూ నిలదీసిన రోషిణి మేడమ్?

ఇది కూడా చ‌ద‌వండి ==> వంద మెట్లు ఎక్కేసిన కార్తీకదీపం మోనిత.. మంచితనానికి శోభా శెట్టి నిదర్శనం

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి