Samantha : జీవిత లక్ష్యం అదేనట.. సమంత కోరిక మామూలుగా లేదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : జీవిత లక్ష్యం అదేనట.. సమంత కోరిక మామూలుగా లేదు

Samantha: స‌మంత టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రు అనే విష‌యం తెలిసిందే.. ఈ ముద్దుగుమ్మ నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత పూర్తిగా పాత జ్ఞాప‌కాలు చెరుపుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. ఒక‌వైపు సినిమాలు, విహార యాత్ర‌లు చేయ‌డంతో పాటు సోష‌ల్ మీడియా ద్వారా నెటిజ‌న్స్ కి చాలా దగ్గ‌ర‌గా ఉంటుంది. అయితే నెటిజ‌న్స్ తో చాటింగ్ చేసే స‌మ‌యంలో స‌మంత చాలా ఓపిక‌గా స‌మాధానాలు ఇస్తుంటుంది. నువ్వు పునరుత్పత్తి చేశావా? నేను నిన్ను పునరుత్పత్తి చేయాలనుకుంటున్నా` అని సమంతని […]

 Authored By sandeep | The Telugu News | Updated on :22 February 2022,6:00 pm

Samantha: స‌మంత టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రు అనే విష‌యం తెలిసిందే.. ఈ ముద్దుగుమ్మ నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత పూర్తిగా పాత జ్ఞాప‌కాలు చెరుపుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. ఒక‌వైపు సినిమాలు, విహార యాత్ర‌లు చేయ‌డంతో పాటు సోష‌ల్ మీడియా ద్వారా నెటిజ‌న్స్ కి చాలా దగ్గ‌ర‌గా ఉంటుంది. అయితే నెటిజ‌న్స్ తో చాటింగ్ చేసే స‌మ‌యంలో స‌మంత చాలా ఓపిక‌గా స‌మాధానాలు ఇస్తుంటుంది. నువ్వు పునరుత్పత్తి చేశావా? నేను నిన్ను పునరుత్పత్తి చేయాలనుకుంటున్నా` అని సమంతని ప్రశ్నించాడో నెటిజన్‌. దీనికి సమంత స్పందిస్తూ, ముందు `రిప్రొడ్యూస్‌` అనే పదానికి గూగుల్‌లో అర్థం తెలుసుకో` అంటూ దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చింది.

దీంతో ఏం రియాక్ట్ అవ్వాలో తెలియని సైలెంట్‌ అయిపోయారు.ఒక నెటిజన్​ భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచన ఉందా అని సామ్​ను ప్రశ్నించగా ‘నేను చాలా ఆలస్యంగా నేర్చుకుంది ఏంటంటే ఎప్పుడూ ఏది చెప్పకూడదు అని’, ‘అంతిమ లక్ష్యం ఏంటని అడిగిన’ ప్రశ్నకు ‘గుర్తుంచుకోవడం’ అంటూ సమాధానాలు ఇచ్చింది. ‘మీరు నెంబర్​ గేమ్​ #1 హీరోయిన్’​ అని నమ్ముతున్నారా అనే ప్రశ్నకు ‘కాదు. నెంబర్​ వన్​ కంటే స్థిరంగా ఉండాలి’ అని రిప్లై ఇచ్చింది సామ్​.ఈ ప్ర‌శ్న‌లకు స‌మాధానం ఇచ్చిన స‌మంత అంద‌రి మతులు పోగొట్టింది. ఈ అమ్మ‌డి కోరిక మాములుగా లేదు అని కామెంట్స్ చేస్తున్నారు.

Samantha Life Time Goal

Samantha Life Time Goal

Samantha : దెబ్బ‌కు మైండ్ బ్లాక్..

సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా శాకుంతలం. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌, గుణాటీమ్‌ వర్క్స్‌ పతాకాలపై దిల్‌రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్‌ మొదలు పెట్టింది. రీసెంట్ గా స‌మంత ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా, ఇందులో సామ్ ఇందులో దేవకన్యలా కనిపిస్తుంది. చుట్టూ జింకలు, నెమళ్లు ఉండగా మధ్యలో సమంత లుక్‌ ఎంతగానో ఆకట్టుకుంటుంది

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది