Samantha : మెరూన్ టాప్‌లో మ‌తులు పోగొడుతున్న స‌మంత‌.. డ్రెస్సుల సైజు తెగ త‌గ్గించేస్తుందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : మెరూన్ టాప్‌లో మ‌తులు పోగొడుతున్న స‌మంత‌.. డ్రెస్సుల సైజు తెగ త‌గ్గించేస్తుందిగా..!

Samantha: ఏ మాయ చేశావే చిత్రంతో అంద‌రి హృద‌యాలు కొల్ల‌గొట్టిన అందాల ముద్దుగుమ్మ స‌మంత‌. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకున్న అందాల ముద్దుగుమ్మ విడాకుల త‌ర్వాత సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఆ మ‌ధ్య వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో కూడిన టీ షర్ట్ ధ‌రించిన స‌మంత రీసెంట్‌ఘా మెరూన్ క‌ల‌ర్ టాప్‌లో మ‌తులు పొగొట్టేలా అందాలు చూపిస్తూ ర‌చ్చ చేస్తుంది. స‌మంత క్యూట్ లుక్స్ చూసి ప్ర‌తి […]

 Authored By sandeep | The Telugu News | Updated on :7 February 2022,10:00 am

Samantha: ఏ మాయ చేశావే చిత్రంతో అంద‌రి హృద‌యాలు కొల్ల‌గొట్టిన అందాల ముద్దుగుమ్మ స‌మంత‌. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకున్న అందాల ముద్దుగుమ్మ విడాకుల త‌ర్వాత సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఆ మ‌ధ్య వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో కూడిన టీ షర్ట్ ధ‌రించిన స‌మంత రీసెంట్‌ఘా మెరూన్ క‌ల‌ర్ టాప్‌లో మ‌తులు పొగొట్టేలా అందాలు చూపిస్తూ ర‌చ్చ చేస్తుంది. స‌మంత క్యూట్ లుక్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రి మైండ్ బ్లాక్ అవుతుంది. ఏమా అందం అంటూ కొంద‌రు స్ట‌న్నింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం స‌మంత పిక్ వైర‌ల్‌గా మారింది.స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ క్రేజ్‌ సంపాదించుకుంది. ఈ క్రమంలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా మారిపోయింది.

అయితే ఇండస్ట్రీకి రాకముందు సమంత కూడా సాధారణ అమ్మాయిలా ఎన్నో కష్టాలు ఎదుర్కొందట. ఇటీవ‌ల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత త‌న‌కు పై చదువులకు డబ్బులు లేక చదువు మానేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. హీరోయిన్‌ కాకముందు పెద్ద పెద్ద ఫంక్షన్స్‌కు హాజరయ్యే గెస్ట్‌లకు వెల్‌కమ్‌ చెప్పే అమ్మాయిగా చేసిందట. దీనికి గాను రోజుకు రూ. 500 ఇచ్చేవారని కూడా పేర్కొంది.సినిమాల‌లోకి వ‌చ్చాక ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ హీరోయిన్‌గా ఎదిగిన స‌మంత ప్ర‌స్తుతం ప‌లు సినిమాలు చేస్తుంది. స‌మంత న‌టించిన శాకుంతలం అనే ఓ పౌరాణిక చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.

samantha mesmarizing looks

samantha mesmarizing looks

Samantha : ఏమందం ఇది..

ఈ చిత్రం విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు దర్శకుడు. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది