Samantha : స‌మంత మోడ్ర‌న్ లుక్స్ … పిచ్చెక్కిపోతున్న కుర్ర‌కారు… వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : స‌మంత మోడ్ర‌న్ లుక్స్ … పిచ్చెక్కిపోతున్న కుర్ర‌కారు… వీడియో !

Samantha : స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న సామ్ ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్‌లోను స‌త్తా చాటుతుంది. ఈ అమ్మ‌డికి బాలీవుడ్‌లోను తెగ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి.ఈ క్ర‌మంలోనే త్వరలోనే ముంబైకి మకాం మారనుందట. ఇప్పటికే సౌత్‌లో సూపర్‌స్టార్‌గా ఫేమ్‌ తెచ్చుకున్న సమంత త్వరలోనే బాలీవుడ్‌లోనూ పాగా వేయాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ కారణగానే హిందీలో ఎక్కువగా సినిమాలు చేయాలని […]

 Authored By sandeep | The Telugu News | Updated on :6 April 2022,2:30 pm

Samantha : స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న సామ్ ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్‌లోను స‌త్తా చాటుతుంది. ఈ అమ్మ‌డికి బాలీవుడ్‌లోను తెగ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి.ఈ క్ర‌మంలోనే త్వరలోనే ముంబైకి మకాం మారనుందట. ఇప్పటికే సౌత్‌లో సూపర్‌స్టార్‌గా ఫేమ్‌ తెచ్చుకున్న సమంత త్వరలోనే బాలీవుడ్‌లోనూ పాగా వేయాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ కారణగానే హిందీలో ఎక్కువగా సినిమాలు చేయాలని డిసైడ్‌ అయ్యిందట. ఈ క్రమంలోనే ముంబై సముద్ర తీరాన సామ్ ఒక అందమైన ఇంటిని సమంత కొనుగోలు చేయనున్నట్లు సమాచారం.

నిర్మాణంలో ఉన్న ఈ ఫ్లాట్ ని దాదాపు రూ. 3 కోట్లు పెట్టి కొనుగోలు చేయబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ ఫ్లాట్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పనులు పూర్తి చేసి పూర్తిగా ముంబైకి షిఫ్ట్‌ కానుందట సామ్‌. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందన్నది త్వరలోనే తెలియనుంది. ఇక ప్రస్తుం సమంత తెలుగులో యశోద, శాకుంతలం సినిమాల్లో నటిస్తుంది. అయితే ఈ అమ్మ‌డు సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫొటో షూట్స్‌తో పిచ్చెక్కిస్తుంది. తాజాగా స్ట‌న్నింగ్ లుక్ లో మెరిసిన అందాల ముద్దుగుమ్మ ర‌చ్చ చేస్తుంది.

samantha modern looks viral

samantha modern looks viral

Samantha : స‌మంత స్ట‌న్నింగ్ లుక్స్

స‌మంత గ‌తేడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్టుగా ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. అప్పట్లో వీరి పెళ్లి ఎంతో అట్టహాసంగా జరిగింది. నాగ చైతన్య, సమంత తొలిసారిగా.. 2009లో ఏ మాయ చేసావే చిత్రం సెట్స్‌లో కలుసుకున్నారు. నటీనటులు వారి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. అది కూడా మంచి లవ్‌స్టోరి చిత్రం కావడం.. తెరపై వారి మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. విడాకుల తర్వాత తొలిసారి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చైతూ పిక్ షేర్ చేసింది. ఇది మ‌జిలీ మూవీ పిక్ కాగా, ఇందులో చైతూ చాలా సీరియ‌స్‌గా క‌నిపిస్తున్నాడు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది