Samantha : నీ వల్లే నా కూతురు కి ఇలా అయ్యింది.. సమంత వ్యాధి గురించి నాగ చైతన్యకి సమంత తల్లి వార్నింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : నీ వల్లే నా కూతురు కి ఇలా అయ్యింది.. సమంత వ్యాధి గురించి నాగ చైతన్యకి సమంత తల్లి వార్నింగ్

Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి బయటపడ్డ ఓ చేదు వార్త అభిమానులను షాక్ అయ్యేలా చేసింది. మయోసైటిస్ వ్యాధితో సమంత బాధపడుతున్నట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెళ్లడించింది. కొన్నాళ్లుగా సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి కారణం కూడా ఇదే అని తెలుస్తుంది. ఫారిన్ లో ట్రీట్ మెంట్ కి వెళ్లిన సమంత అక్కడ సరైన ట్రీట్ మెంట్ చేయించుకుంటుందని తెలుస్తుంది. ఇదిలాఉంటే సమంతకి ఈ వ్యాధి సోకడానికి కారణం నాగ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :29 October 2022,6:50 pm

Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి బయటపడ్డ ఓ చేదు వార్త అభిమానులను షాక్ అయ్యేలా చేసింది. మయోసైటిస్ వ్యాధితో సమంత బాధపడుతున్నట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెళ్లడించింది. కొన్నాళ్లుగా సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి కారణం కూడా ఇదే అని తెలుస్తుంది. ఫారిన్ లో ట్రీట్ మెంట్ కి వెళ్లిన సమంత అక్కడ సరైన ట్రీట్ మెంట్ చేయించుకుంటుందని తెలుస్తుంది.

ఇదిలాఉంటే సమంతకి ఈ వ్యాధి సోకడానికి కారణం నాగ చైతన్య అంటూ సమంత మదర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన కూతురు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం నాగ చైతన్య అని.. అతని వల్లే సమంతకు ఈ వ్యాధి సోకిందని షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు సమంత వ్యాధి పట్ల నాగ చైతన్యకి సమంత తల్లి వార్నింగ్ ఇస్తుంది.

Samantha Mother Warning to Naga Chaitanya Samantha Illness

Samantha Mother Warning to Naga Chaitanya Samantha Illness

మరి సమంత, నాగ చైతన్యల మధ డైవర్స్ తీసుకున్నా సరే ఇంకా రెండు ఫ్యామిలీల మధ్య గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక సమంతకు అనుకోని విధంగా ఓ వ్యాధి బయట పడటంతో సమంత తల్లి బాధతో అక్కినేని ఫ్యామిలీ మీద సంచలన కామెంట్స్ చేసింది. అయితే దీనిపై అక్కినేని ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. సమంత మదర్ మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్టు అర్ధమవుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది