Samantha : ‘ ఆయన వల్లే విడాకులు తీసుకున్నాం ‘ అసలు నిజం బయటపెట్టిన సమంత ..!!

Advertisement

Samantha  ; ‘ ఏ మాయ చేసావే ‘ సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది సమంత. ఆ సినిమా టైంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడి కొన్నాళ్ళకు పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఒక్కసారిగా విడాకులు తీసుకొని అందరిని షాకింగ్ కి గురి చేశారు. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో వీళ్ళ విడాకుల గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. అసలు వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటో తెలియదు కానీ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా అలాంటి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం

Samantha Naga Chaitanya divorce because of that person
Samantha Naga Chaitanya divorce because of that person

ఇదే అని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే రీసెంట్ గా సమంత విడాకులు తీసుకోవడానికి కారణం సద్గురు అని జనాలు మాట్లాడుకుంటున్నా రు. మనకు తెలిసిందే సమంత సద్గురుని ఎంత ఆరాధిస్తుందో, ఆయన ఏది చెప్తే అది చేస్తుంది. ఆయన అంటే సమంతకి అంత గౌరవం. దీంతో చాలామంది సమంత విడాకులకు కారణం సద్గురు అని అంటున్నారు. అయితే కొందరు నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటే సద్గురుకు ఏంటి లాభం, వాళ్లు కలిసి ఉంటే ఆయనకి ఏంటి ప్రాబ్లం, ఆయనకు వీళ్ళకు సంబంధం ఏంటి అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Samantha Naga Chaitanya divorce because of that person
Samantha Naga Chaitanya divorce because of that person

అంతేకాకుండా నాగచైతన్య, సమంతల వ్యక్తిగత విషయం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అని సమంత ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక ఇప్పుడు సమంత , నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ఎవరు లైఫ్ వాళ్ళు బిజీగా గడుపుతున్నారు. ఇక సమంత త్వరలోనే ‘ శాకుంతలం ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ ఖుషి ‘ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం సమంత సౌత్ లోనే టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఇక నాగచైతన్య గత ఏడాది థాంక్యూ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఇది ఊహించిన సాయిలో సక్సెస్ కాలేదు. దీంతో తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారించాడు.

Advertisement
Advertisement