
Samantha : సమంత లీక్ చేసిందా.. కాబోయే భర్త ఇతనే అంటూ ప్రచారాలు..!
Samantha : నాలుగేళ్ల క్రితం నాగచైతన్యతో విడిపోయి విడాకులు తీసుకున్నాక సమంత ఎవరిని పెళ్లి చేసుకుంటుందా అనే ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అయితే కొంతకాలంగా దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వ్యాపించాయి. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ రెండో సీజన్‌లో దర్శకుడు రాజ్‌తో సమంత కలిసి నటించారు.
Samantha : సమంత లీక్ చేసిందా.. కాబోయే భర్త ఇతనే అంటూ ప్రచారాలు..!
ఆ తర్వాత కూడా రాజ్, సమంత సన్నిహితంగా ఉండటంతో వారి మధ్య సంబంధం ఉందని, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఊహాగానాలు వినిపించాయి. అయితే, దీనిపై ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. సామ్ ఇంతకు ముందు షేర్ చేసిన చెన్నై పికెల్ బాల్ టీమ్ లాంచ్, తిరుపతి సందర్శన ఫోటోల్లోనూ రాజ్ ఉన్నారు. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 తర్వాత సిటాడెల్ హనీ బన్నీలో సామ్ టైటిల్ రోల్ పోషించడం, రాజ్ అండ్ డీకే ప్రస్తుతం తీస్తున్న రక్త్ బ్రహ్మాండ్ లో మరో కీలకమైన క్యారెక్టర్ దక్కడం వెనుక కారణాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు.
తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను పంచుకున్నారు. దానికి కామెంట్‌గా “చాలా పెద్ద దారి దాటి బలంగా తయారయ్యాను.. ఇక కొత్త ప్రయాణం మొదలైంది..” అంటూ చివరిగా ‘శుభం’ సినిమా విడుదల తేదీని పేర్కొంటూ కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఇందులో దర్శకుడు రాజ్‌తో సమంత దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, సమంత అతనితో దిగిన ఫోటోలను షేర్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.