Samantha : బాంద్రాలో తళుక్కున మెరిసిన సమంత.. ఫొటోగ్రాఫర్స్ వెనక పడడంతో.. వీడియో..!
ప్రధానాంశాలు:
Samantha : బాంద్రాలో తళుక్కున మెరిసిన సమంత.. ఫొటోగ్రాఫర్స్ వెనక పడడంతో.. వీడియో..!
Samantha : సమంత ఈ మధ్య ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. నిత్యం జిమ్ లో ఎక్కువ సమయ గడుపుతుంది. సమంత జిమ్ వర్కౌట్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. నెటిజన్లని, ముఖ్యంగా సమంత అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. తన ఘాటెక్కించే అందాలతో పిచ్చెక్కిస్తుంది. సమంత ఈ రేంజ్‌లో వర్కౌట్ చేయడంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

Samantha : బాంద్రాలో తళుక్కున మెరిసిన సమంత.. ఫొటోగ్రాఫర్స్ వెనక పడడంతో.. వీడియో..!
Samantha : అదిరిందమ్మా..
ముంబైలోని బాంద్రా పోష్ ఏరియాలో జిమ్ నుంచి వెళుతూ, తన వెంటపడిన వారిని తిట్టేస్తూ, సీరియస్ గా కనిపించింది సమంత. టైట్ డ్రెస్‌లో ఉన్న సమంతని చూసి పలువురు వీడియోలు తీస్తుండగా, స్టాప్ ఇట్ గయ్స్! అంటూ చికాకు ప్రదర్శించింది సమంత. తన అందమైన దేహశిరుల్ని అతుక్కుపోయిన స్కిన్ టైట్ స్పోర్ట్స్ వేర్ లో సమంత అలా కనిపించే సరికి ఎవరు ఫొటోలు తీయకుండా ఉండలేకపోయారు.
యూత్ ని కిల్ చేసే విధంగా సమంత కనిపించడంతో ఈ వీడియో వైరల్ అవుతుంది. సమంత ప్రస్తుతం సమంత స్వీయ నిర్మాణంలో ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు, హిందీలో ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా కనిపించనున్నారు.ఇటీవల శుభం చిత్రంతో నిర్మాతగా తొలి విజయాన్ని దక్కించుకుంది..
ముంబైలో ఫోటోగ్రాఫర్ లపై Stop it Guys అంటూ అసహనం వ్యక్తం చేసిన హీరోయిన్ #Samantharuthprabhu𓃵 pic.twitter.com/0RxIeG3Uxj
— greatandhra (@greatandhranews) June 17, 2025