Samantha : నాగ చైతన్య – శోభిత గురించి మొట్టమొదటిసారి మాట్లాడిన సమంత !!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 2 April 2023, 11:00 am

Samantha : టాలీవుడ్ బ్యూటీ సమంత చైతుతో విడాకులు తీసుకున్న తర్వాత పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అఫ్ కోర్స్ పెళ్లికి ముందు కూడా స్టార్ హీరోయిన్ అయినా కూడా పెళ్లి తర్వాత ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. అందుకు తగ్గట్టుగా సమంత వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇక తాజాగా సమంత గుణశేఖర్ దర్శకత్వంలో ‘ శాకుంతలం ‘ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది దీంతో సామ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది.

Samantha open up about Naga Chaitanya Sobhita Dhulipala relati0nship

Samantha open up about Naga Chaitanya Sobhita Dhulipala relati0nship

అయితే సమంత శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో తన విడాకుల గురించి మాట్లాడింది. తను తప్పేం చేయలేదని, వైవాహిక బంధానికి తాను నూటికి నూరు శాతం నిజాయితీగా ఉన్నానని, తన బంధానికి తను అంకితమయ్యానని చెప్పింది. దీంతో ఈ సమయంలో సమంత విడాకులపై స్పందించడంతో టాలీవుడ్ లో సంచలనంగా మారింది. మరోవైపు నాగచైతన్య, శోభిత డేటింగ్ గురించి పుకార్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సమంత రియాక్ట్ అవ్వడం సంచలనంగా మారింది. అసలు సమంత నాగచైతన్య ఎందుకు విడిపోయారు అనేది ఇప్పటికీ టాప్ సీక్రెట్.

samantha still in love with naga chaitanya this is the proof

samantha still in love with naga chaitanya this is the proof

నాగార్జున కారణమని, అమలా కారణమని, నాగచైతన్య ఓ అమ్మాయి తో డేటింగ్ చేయడం వల్ల విడాకులు తీసుకున్నారని ఇలా రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగ చైతన్య శోభితతో డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి సీక్రెట్ గా లండన్ వెళ్లి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఇలాంటి టైంలో సమంత తన తప్పేం లేదనట్టు మాట్లాడింది. దీంతో ఇప్పుడు నాగచైతన్య నే విడాకులు కారణమని జనాలు అంటున్నారు. అంటే చైతు పెళ్లికి ముందే శోభితతో ఏఫైర్ నడిపాడని అందుకే సమంత విడాకులు ఇచ్చింది అని కొత్త అనుమానాలు మొదలయ్యాయి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి