Samantha fans fire on naga chaitanya
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా వెలిగిన సమంత అదే క్రమంలో అక్కినేని వారసుడు నాగచైతన్య ను ప్రేమ పెళ్లి చేసుకుని సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక వీరిద్దరి దంపతులు సెలబ్రెటీలు సైతం జలసీ గా ఫీల్ అయ్యేలా ఇండస్ట్రీలో హడావిడి చేసేవారు. ఇక చాలామంది కపుల్స్ కి ఈ జంటకు ఇన్స్పిరేషన్ గా మారారు. సమంత- చైతూలని చూస్తే జంట చూడ ముచ్చటగా ఉందని అనేవారు. అంతలా ఈ జంట అన్యోన్యంగా ఉండేవారు. విడాకుల తర్వాత ఎవరికి వారు వారి సినిమాలతో బిజీ అయ్యారు. . లవ్‌స్టోరి, బంగార్రాజుతో నాలుగు నెలల గ్యాప్‌లోనే రెండు బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాడు చైతూ .
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్ధా’ సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి. ప్రస్తుతం ఈయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమాను చేయనున్నాడు. ఇదిలా ఉంటే నాగచైతన్య మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నట్లు సమాచారం. అది కూడా మరెవరితో కాదు సమంత ఫ్రెండ్ నందినీ రెడ్డితో. చై తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను సమంత బెస్ట్‌ఫ్రెండ్, డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో చేయనున్నారట. వైజయంతీ మూవీస్ పతాకంపై స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించనున్నారు. నిజానికి ఈ సినిమాను నాగ చైతన్య, సమంతలతో తీయాలని గతంలో నందినీ రెడ్డి ప్లాన్ చేశారట.
samantha pairs with naga chaitanya
కానీ వీరి విడాకుల వ్యవహారంతో ఈ ప్రాజెక్ట్‌కి కాస్త బ్రేకులు పడ్డాయి.కాని ఇప్పుడు మరోసారి చై సరసన మరోసారి సమంతని తీసుకోవాలని నందిని రెడ్డి భావిస్తుందట. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారని టాక్. ఇక మెల్లమెల్లగా గొడవలు తగ్గడంతో నందిని రెడ్డి ఆ జంటను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఒప్పుకుంటే అభిమానులకి కనుల పండుగ అనే చెప్పాలి. ఇటీవల సమంత నాగ చైతన్య ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను అన్ ఫాలో చేసింది. కానీ ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే.. నాగ చైతన్య మాత్రం ఆమె ఇన్‌స్టా అకౌంట్‌ను అన్ ఫాలో చేయలేదు. ఇక సమంత .. నాగార్జున, అమల, అఖిల్, ఆశ్రిత, రానా దగ్గుబాటిలను మాత్రం ఫాలో అవుతున్నారు.
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
This website uses cookies.