Samantha : పొట్టి డ్రెస్సుల్లో స‌మంత, న‌డుము అందాల‌ను చూపిస్తూ చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : పొట్టి డ్రెస్సుల్లో స‌మంత, న‌డుము అందాల‌ను చూపిస్తూ చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది

Samantha : సౌత్ స్టార్ హీరోయిన్ స‌మంత రుతుప్ర‌భు క్రేజ్ ఎంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అందం అభిన‌యంతో మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఏం మాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూప‌ర్ హిట్ అందుకుంది. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలంద‌రితో న‌టించింది. రీసెంట్ గా త‌మిల్ మూవీ క‌న్మ‌ణి రాంబో క‌తిజా మూవీలో విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార‌తో క‌లిసి సంద‌డి చేసింది. ఇక ప్ర‌స్తుతం స‌మంత న‌టించిన శాకుంత‌లం సినిమా విడుద‌ల‌కు […]

 Authored By mallesh | The Telugu News | Updated on :12 June 2022,10:00 am

Samantha : సౌత్ స్టార్ హీరోయిన్ స‌మంత రుతుప్ర‌భు క్రేజ్ ఎంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అందం అభిన‌యంతో మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఏం మాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూప‌ర్ హిట్ అందుకుంది. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలంద‌రితో న‌టించింది. రీసెంట్ గా త‌మిల్ మూవీ క‌న్మ‌ణి రాంబో క‌తిజా మూవీలో విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార‌తో క‌లిసి సంద‌డి చేసింది. ఇక ప్ర‌స్తుతం స‌మంత న‌టించిన శాకుంత‌లం సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. అలాగే య‌శోద అనే పాన్ ఇండియా చిత్రం, విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఖుషీ మూవీ చేస్తోంది.

ప్ర‌స్తుతం బాలీవుడ్ పై కూడా ఫోక‌స్ చేస్తోంది. అలాగే ప‌లు వెబ్ సిరీస్ ల‌లో బోల్డ్ గా క‌నిపించి ఆక‌ట్టుకుంది. కాగా సామ్ సోష‌ల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. అభిమానుల‌తో కూడా ముచ్చ‌టిస్తుంది. అప్పుడ‌ప్పుడు సెల‌బ్రెటీల పోస్ట్ ల‌కు స్పందిస్తూ వార్త‌ల్లో నిలుస్తుంది. ఇక అక్కినేని ఫ్యామిలీతో బంధం తెంచుకున్నాక గ్లామ‌ర్ డోస్ పెంచేసింది. ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటో షూట్స్ చేస్తూ అందాలు ఆర‌బోస్తోంది. బికినీల్లో, చీర‌క‌ట్టులో, పొట్టి పొట్టి నిక్క‌ర్ల‌లో హాట్ హాట్ అందాల‌ను చూపిస్తూ చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.

Samantha photo shoot video viral on social media

Samantha photo shoot video viral on social media

అంతేకాకుండా సామ్ ఫిట్ నెస్ పై ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటుంది. జిమ్ లో వ‌ర్కౌట్లు చేస్తున్న వీడియోల‌తో సోష‌ల్ మీడియాని హీటెక్కిస్తోంది. ఇక రీసెంట్ గా చేసిన ఫొటో షూట్ సోష‌ల్ మీడియాలో తెగ‌ వైర‌ల్ అవుతోంది. పొట్టి డ్రెస్సుల్లో ఎద‌, న‌డుము అందాల‌ను చూపిస్తూ క‌ట్టిప‌డేస్తోంది. ఈ ఫొటో షూట్ లో ఎల్లో, బ్లాక్ డ్రెస్ లో హాట్ గా ఫొజులిస్తూ సెక్సీ లుక్ తో ఆక‌ట్టుకుంది. ఫొటోల‌కు ఫోజులిస్తూ ఆ త‌ర్వాత ఫొటోస్ కెమెరాలో చెక్ చేస్తున్న వీడియో వైర‌ల్ అవుతోంది. అదేంటో మీరు కూడా చూసేయండి..

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది