Home » Entertainment » Samantha Rejected Projects For Childrens And Naga Chaitanya
Entertainment

Samantha : పలు హిందీ ప్రాజెక్టులకు ఓకే చెప్పిన సమంత

Authored By
mallesh
The Telugu News | Updated on: October 20, 2021, 3:47 pm
Advertisement

Samantha : అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా నాగచైతన్య నుంచి సమంత విడిపోవడం సబబు కాదని, సర్దుకుపోయి ఉండాల్సిందని చాలా మంది అనుకున్నారు.  సినిమా కెరీర్‌పైన దృష్టి పెడుతూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే పలు హిందీ ప్రాజెక్టులకు ఓకే చెప్పిందట సమంత.

Advertisement

ఆ ప్రాజెక్టుల విషయమై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ కూడా రానున్నాయని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. కాగా, సమంత నాగచైతన్య కోసం చాలా త్యాగాలు చేసిందని, అందులో భాగంగానే సమంత నెక్స్ట్ పిల్లలు ప్లాన్ చేసుకుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. షారుఖ్ ఖాన్ -అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ‘పఠాన్’ మూవీ ఆఫర్‌ను సమంత రిజెక్ట్ చేయడానికి గల కారణం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

Samantha : నాగచైతన్య కోసం సమంత బోలెడన్ని త్యాగాలు..

samantha Key decision on her life

Advertisement

సమంత పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’, ‘కాతు వాకుల రెండు కాదల్’ చిత్ర షూటింగ్స్ కంప్లీట్ చేసింది. ప్రజెంట్ బాలీవుడ్, కోలీవుడ్ ప్రాజెక్ట్స్‌పై దృష్టి సారిస్తోందని సమాచారం. ఇక నాగచైతన్య సైతం ‘థాంక్యూ, బంగార్రాజు’ షూటింగ్స్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య ‘బాలరాజు’ అనే కీలక పాత్ర పోషించినట్లు అమీర్ ఖాన్ స్వయంగా తెలిపారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి