samantha shares her personal life incidents
Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత.. ఇటీవలే విడిపోయారు. కారణాలేంటో ఇప్పటికి స్పష్టంగా తెలియడం లేదు కానీ.. నాలుగేండ్లు వీరి వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక ఇందుకు కారణం సమంతనే అంటూ చాలా మంది ఆమెను ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఆమె మనసు నొచ్చుకునేలా కామెంట్స్ చేశారు. కానీ ఆమె వాటిని పట్టించుకోకుండా పాజిటివ్ యాట్యిట్యూడ్ తో ముందుకు సాగుతోంది. తన దృష్టిని సినీ కెరీర్ పైకి మళ్లించి అద్భుతమైన ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. ఇటీవలే హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు అనౌన్స్ చేసింది.
సమంత తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన విడాకుల విషయం, వచ్చిన ట్రోల్స్‌పై రియాక్ట్ అయింది. నా మాటలతో అందరూ ముందుగా అంగీకరిస్తారని అనుకోవట్లదని చెప్పుకొచ్చింది సామ్. షరతుల అంగీకారాన్ని నేను డిమాండ్ చేయను. విభిన్నంగా అభిప్రాయాలను కలిగి ఉండాలని ఎవరికీ చెప్పను. కానీ మనం ఇప్పటికీ ఒకరిని ఒకరు ప్రేమించుకోవచ్చు. కరుణించుకోవచ్చు.. నిరుత్సాహాన్ని నాగరికంగా వ్యక్తం చేయాలని కోరుతున్నాను అని చెప్పుకొచ్చింది సామ్. అయితే వాస్తవానికి చై, సామ్ విడాకుల విషయంలో ట్రోల్స్ చేసిన వారంతా దాదాపు సమంతనే దోషిగా చూశారని చెప్పాలి. ట్రోల్స్ సైతం హద్దులు దాటాయినే చెప్పొచ్చు.
samantha responds to trollse
ఇదిలా ఉండగా సమంత మాత్రం ప్రస్తుతం పెద్ద పెద్ద ప్రాజెక్టులకు సైన్ చేస్తోంది. చేతి నిండా మూవీస్ తో ఫుల్ బిజీ అవుతోంది. ప్రస్తుతం శాకుంతలం మూవీలో ఆమె యాక్ట్ చేస్తోంది. ఇది లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్. ఈ మూవీ దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్నది. వచ్చే సంవత్సరంలో రిలీజ్ చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తోంది. బాలీవుడ్‌లో రెండు మూవీస్ లో సామ్ యాక్ట్ చేయనుంది. ఇందులో ఓ మూవీ హీరోయిన్ తాప్సీ సొంత బ్యానర్ లో రాబోతోంది. ఇది సైతం లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ అని టాక్.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.