
Samantha And Shilpa Reddy Pics
Samantha : గత కొన్ని నెలలుగా ఎక్కడ చూసినా ఒక్కటే టాపిక్ నడుస్తోంది. అదే సమంత- నాగ చైతన్య విడాకుల మ్యాటర్. టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జోడీ డివోర్స్‌పై లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి. అయితే చివరకు వాటినే నిజం చేస్తూ అక్టోబర్ 2న తాము విడిపోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు చై-సామ్. ఇంకేముంది అప్పటి నుంచి సమంత ఇష్యూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడు సమంత అన్నీ మరిచిపోయి షూటింగ్‌లతో బిజీగా కానుంది.
Samantha Ruth Prabhu In NTR EMK Show
అసలు సమంత విడాకులు ఎందుకు తీసుకుంది? నాగ చైతన్యతో విభేదాలా? లేక అక్కినేని ఫ్యామీలీలో తన నిర్ణయాలకు సరైన గౌరవం దక్కలేదా? అనే అనుమానాలు ఊపందుకున్నాయి. ఈ ఇష్యూ వ్యక్తిగత అంశమే అయినా స్టార్ స్టేటస్ ఉన్న సెలబ్రిటీ కపుల్ కావడంతో అందరూ వీళ్ళ టాపికే చర్చించుకుంటున్నారు. తాజాగా విడుదలైన ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమో వీడియోలో తన మనసులో మాట బయటపెట్టింది సమంత.
Samantha Ruth Prabhu In NTR EMK Show
విడాకుల ప్రకటన తర్వాత ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ షోకి అటెండ్ అయింది సమంత. ఎన్టీఆర్ వేస్తున్న ప్రశ్నలకు చలాకీగా జవాబులిస్తూ పర్సనల్ లైఫ్‌కి సంబంధించి కొన్ని హింట్స్ ఇచ్చింది. ‘ఇక్కడ కూర్చుంటే భయంగా ఉంది, వద్దులే నాకు డబ్బు’ అని సమంత అనడంతో వద్దా? అని ఎన్టీఆర్ అడిగారు. దీంతో కావాలి.. కావాలి అంటూ సామ్ తన మనసులో మాట చెప్పేసింది. మొత్తానికి ఆ డబ్బును ఎలా వాడిందో.. ఎవరికి ఇచ్చిందో చూడాలి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.