samantha sensational coments afte getting divorce with nagachaitanya
Samantha : అక్కినేని నాగచైతన్యతో సమంత విడిపోయిన సంగతి అందరికీ విదితమే. విడాకులు తీసుకోవడానికి గల కారణాలపై, విడాకులు తీసుకోబోతున్నారని చాలా కాలం మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే, తాము విడిపోయినప్పటికీ స్నేహితులుగా కలిసే ఉంటామని, నాగచైతన్య, సమంత పేర్కొన్నారు. ఈ సంగతులు అలా ఉంచితే.. సమంత తాజాగా విడాకులపై ఓపెన్‌గా మాట్లాడింది. ఆమె ఏమందంటే..సమంత, నాగచైతన్యల డైవోర్స్ నేషనల్ లెవల్‌లో డిస్కషన్ అయింది. డైవోర్స్ తీసుకున్నందుకుగాను కొందరు సమంతను నెట్టింట ట్రోల్ చేశారు. అయితే, ఆ నెగెటివ్ కామెంట్స్‌కు సమంత రిప్లయి కూడా ఇచ్చింది.
ఇటీవల ఓ మీడియా చానల్ ఇంటర్వ్యూలో సమంత తన డైవోర్స్ గురించి మాట్లాడింది. నాగ చైతన్యతో డైవోర్స్ తీసుకున్న తర్వాత తాను మరణిస్తామోనని అనుకున్నానని సంచలన కామెంట్స్ చేసింది. అయితే, అలా జరగలేదని తాను ధైర్యంగా ముందుకు సాగుతున్నానని పేర్కొంది.ఏదేని పనిని మధ్యలో ఆపేసే సిచ్యువేషన్ వస్తే దానిని అంగీకరించాలని, తాను అలా యాక్సెప్ట్ చేశానని తెలిపింది సమంత. సమస్యలపై పోరాడటమనేది యుద్ధమేనని అభిప్రాయపడింది.తాను ఇంకా తన జీవితాన్ని గడపాల్సిన అవసరముందని, అలా అన్ని సమస్యలతో పోరాడుతూ ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నది బ్యూటిఫుల్ హీరోయిన్.
samantha sensational coments afte getting divorce with nagachaitanya
విడాకుల తర్వాత తాను మొదట్లో బలహీనురాలిగా ఉన్నానని, కానీ, ప్రజెంట్ బలంగా ఉన్నానని అంది. ఈ రోజు తను ఇలా ఉన్నందుకుగాను గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది సమంత. తను ఇప్పుడు చాలా బలంగా ఉన్నానని అంది సమంత. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. సమంత ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇప్పటికే పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’, కోలీవుడ్ సినిమా ‘కాతు వాకుల రెండు కాదల్’ షూటింగ్స్ పూర్తి చేసిన సమంత..ప్రజెంట్ బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టింది. ‘యశోద’అనే ఫిమేల్ సెంట్రిక్ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేసింది. త్వరలో మరో ప్రాజెక్టు అనౌన్స్ చేయబోతున్నట్లు సమచారం.
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.