Samantha : బాబోయ్ స‌మంత ఎగసిప‌డే అందాల‌తో చంపేస్తుందిగా… ఎద అందాల‌కు అంతా ఫిదా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : బాబోయ్ స‌మంత ఎగసిప‌డే అందాల‌తో చంపేస్తుందిగా… ఎద అందాల‌కు అంతా ఫిదా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :28 February 2022,4:30 pm

Samantha: ఏ మాయ చేశావే చిత్రంతో అంద‌రి మ‌న‌సులు దోచుకున్న ముద్దుగుమ్మ స‌మంత‌. ఈ అమ్మ‌డు ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది. నిజానికి విడాకులు ప్రకటన తర్వాత సమంత చాలా బాధపడుతున్నా , చాలా విషయాన్ని తన పోస్టుల ద్వారా వెల్లడిస్తోంది. డైరెక్ట్ గా ఆమె చెప్పాలనుకున్న విషయం చెప్పకుండా ఇన్స్టాగ్రామ్ లో ఉన్న కొటేషన్స్ షేర్ చేస్తూ తన బాధను వ్యక్తం చేస్తోంది. మ‌రోవైపు త‌న అందాల ఆర‌బోత‌కు సంబంధించిన పోస్ట్‌ల‌ని కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంది. స‌మంత షేర్ చేస్తున్న స్ట‌న్నింగ్ పోస్ట్‌ల‌కి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. తాజాగా స‌మంత త‌న ఇన్‌స్టాగ్రాములో ఎద అందాలు ఫోక‌స్ అయ్యేలా ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో స‌మంత క్యూట్ అందాలు కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్నాయి.

ఎగ‌సిపడుతున్న ఎద అందాల‌ను చూపిస్తూ కుర్ర‌కారు హృద‌యాలు దోచుకుంటున్న స‌మంత గ్లామ‌ర్ షో చూసి తోటి హీరోయిన్స్ అన‌సూయ ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం స‌మంత క్యూట్ వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చల్ చేస్తుంది. ఇక ఇటీవ‌ల పుష్ప సినిమాలో ఐట‌మ్ సాంగ్ చేసిన స‌మంత ఆ పాట‌ ద్వారా విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే స‌మంత న‌టించిన త‌మిళ చిత్రం కాతువాకుల రెండు కాద‌ల్ త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.ఈ సినిమాను ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.

samantha shares cute video in social Media

samantha shares cute video in social Media

Samantha : స‌మంతనా, మ‌జ‌కానా..!

స‌మంత న‌టించిన శకుంత‌లం సినిమాలో ఈమె ఫ‌స్ట్ లుక్‌ను ఇటీవ‌లే విడుద‌ల చేశారు. త్వ‌ర‌లో ఈ సినిమాతో పాటు య‌శోద అనే మ‌రో మూవీ కూడా విడుద‌ల కానుంది. తెలుగులో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసే యోచనలో ఉన్నారు.ఇదిలా ఉంటే సమంత తన కెరీర్‌ని మొదలు పెట్టి రీసెంట్‌గా 12 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. దీంతో సమంత తన సోషల్ మీడియాలో ఒక ఏమోషనల్ పోస్ట్ చేశారు. లైట్స్, కెమెరా, యాక్షన్ అనే మూడు మార్చలేని పదాలతో విడతీయలేని బంధం ఏర్పడింది. ఈ 12 ఏళ్ల ప్రయాణంలో నా ఎదుగుదలకు తోడ్పడిన వారికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను. ముఖ్యంగా నా లాయన్ ఫ్యాన్స్ కి ఎంతో ఋణపడి ఉన్నానంటూ సమంత ఎంతో భావోద్వేగం చెందుతూ రాసుకున్నారు. దీంతో ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది