Samantha : సెట్‌లో స‌మంత దొంగ‌త‌నం చేస్తుందా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : సెట్‌లో స‌మంత దొంగ‌త‌నం చేస్తుందా..!

Samantha: అక్కినేని మాజీ కోడ‌లు స‌మంత సోష‌ల్ మీడియాలో చేసే హంగామా మాములుగా లేదు. చైతూ నుండి విడిపోయిన‌ప్ప‌టి నుండి ఈ ముద్దుగుమ్మ తెగ ర‌చ్చ చేస్తుంది. రీసెంట్‌గా ప్రీతమ్ కి స్వయంగా హెయిర్ కట్ చేశారు స‌మంత‌. సదరు వీడియో షేర్ చేసిన సమంత… నేను మల్టీ టాలెంటెడ్. నేను చేసిన ఈ సర్వీస్ కి నువ్వు ఇంకా డబ్బులు చెల్లించలేదు.. అంటూ కామెంట్ పెట్టింది. దానికి నన్ను ఇప్పుడే చంపు.. అంటూ ప్రీతమ్ రిప్లై […]

 Authored By sandeep | The Telugu News | Updated on :25 March 2022,5:30 pm

Samantha: అక్కినేని మాజీ కోడ‌లు స‌మంత సోష‌ల్ మీడియాలో చేసే హంగామా మాములుగా లేదు. చైతూ నుండి విడిపోయిన‌ప్ప‌టి నుండి ఈ ముద్దుగుమ్మ తెగ ర‌చ్చ చేస్తుంది. రీసెంట్‌గా ప్రీతమ్ కి స్వయంగా హెయిర్ కట్ చేశారు స‌మంత‌. సదరు వీడియో షేర్ చేసిన సమంత… నేను మల్టీ టాలెంటెడ్. నేను చేసిన ఈ సర్వీస్ కి నువ్వు ఇంకా డబ్బులు చెల్లించలేదు.. అంటూ కామెంట్ పెట్టింది. దానికి నన్ను ఇప్పుడే చంపు.. అంటూ ప్రీతమ్ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజా గా సమంత త‌న సోష‌ల్ మీడియాలో మ‌రో పోస్ట్ పెట్టింది. ఇందులో సెట్ ప్రాపర్టీ.. దొంగతనం చేయడానికి వీల్లేదు.. మరీ ముఖ్యంగా తినే పదార్థాలను అంటూ చెప్పుకొచ్చింది. ఇక సమంత ఇందులో నవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. మొత్తానికి సమంత మాత్రం ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటోంది.

నాగచైతన్య నుంచి పూర్తిగా దూరం కావాలనుకుంటుంది సమంతా. తన జ్ఞాపకాలతో డిస్ట్రబ్ కాకుండా జాగ్రత్తపడుతున్నారు. అందులో బాగంగానే లేటెస్ట్ గా ఇన్స్ టా అకౌంట్ లో చైతూను అన్ ఫాలో చేసింది. విడాకుల ప్రకటన తర్వాత చై ఫోటోలను డిలీట్ చేసి ఆయన ట్విట్టర్ అకౌంట్ ను అన్ ఫాలో చేసిన సామ్.. ఇప్పుడిలాంటి ట్విస్ట్ ఇచ్చింది.ఈమధ్యే పెళ్లి సమయంలో చైతూ ప్రెజెంట్ చేసిన తన అమ్మమ్మ చీరను కూడా సామ్ తిరిగి ఇచట్చేసినట్టు గాసిప్స్ వినిపించాయి.

samantha stolen set food

samantha stolen set food

Samantha : స‌మంత హ‌డావిడి..

చైతో ఎలాంటి అటాచ్ మెంట్స్ లేకుండా జాగ్రత్తపడుతున్న సమంత.. సోషల్ అకౌంట్స్ లోనూ చై కనిపించకుండా చూసుకుంటుంది. అయితే నాగచైతన్య మాత్రం ఇంకా ఇన్స్ టాలో సమంతాను ఫాలో అవుతున్నాడు. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలి నుంచి కొంతమందిని ఫాలో అవుతున్న సామ్.. చైతన్య ఒక్కడినే ఆ లిస్ట్ నుంచి తీసేసింది. స‌మంత‌కి, నాగ చైత‌న్య‌కి మ‌ధ్య అంత విభేదాలు ఏమోచ్చాయి అనే విష‌యం ఇప్ప‌టికీ అంతు చిక్క‌డం లేదు. అక్కినేని ఫ్యామిలీని కావాలనుకుంటున్న స‌మంత . నాగ చైత‌న్య‌ని మాత్రం వ‌ద్ద‌నుకోవ‌డానికి కార‌ణాలు ఏంట‌నేది తెలియాల్సి ఉంది.

 

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది