Samantha : ఏమందం ఇది.. అందాలు దార‌బోస్తున్న స‌మంత‌.. చూపు తిప్పుకోలేక‌పోతున్న ఫ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : ఏమందం ఇది.. అందాలు దార‌బోస్తున్న స‌మంత‌.. చూపు తిప్పుకోలేక‌పోతున్న ఫ్యాన్స్

Samantha: నాగ చైతన్యతో తన వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సమంత.. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ నిత్యం వార్త‌ల‌లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ చేసే ర‌చ్చ‌కు ప్ర‌తి ఒక్క‌రు షేక్ అయి షాక్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు సామ్ పోస్ట్ చేస్తున్న ఫొటోలు, కొటేషన్స్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఆమె పంచుకున్న ప్రతి అంశాన్ని లోతుగా అన్వేషిస్తూ అర్థాలు వెతుకుతున్నారు నెటిజన్లు. ఇటీవ‌ల ముంబైలోని బాంద్రా ఏరియాలో ఓ సెలూన్ షాప్ నుండి […]

 Authored By sandeep | The Telugu News | Updated on :20 February 2022,8:20 am

Samantha: నాగ చైతన్యతో తన వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సమంత.. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ నిత్యం వార్త‌ల‌లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ చేసే ర‌చ్చ‌కు ప్ర‌తి ఒక్క‌రు షేక్ అయి షాక్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు సామ్ పోస్ట్ చేస్తున్న ఫొటోలు, కొటేషన్స్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఆమె పంచుకున్న ప్రతి అంశాన్ని లోతుగా అన్వేషిస్తూ అర్థాలు వెతుకుతున్నారు నెటిజన్లు. ఇటీవ‌ల ముంబైలోని బాంద్రా ఏరియాలో ఓ సెలూన్ షాప్ నుండి బయటకు వస్తూ ఫోటో గ్రాఫర్ల కెమెరాకు చిక్కింది సమంత. ఆ సమయంలో సమంత వేసుకున్న టీ- షర్ట్‌పై ఇంగ్లీష్‌లో రాసి ఉన్న కొన్ని పదాలు ఎంత సెన్సేష‌న్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

ఇక గ్లామ‌ర్ షో గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎద అందాల‌ను య‌దేచ్ఛ‌గా ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌. ఇటీవ‌ల చాలా అందాలు ఆర‌బోస్తూ యువ‌త‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. తాజ‌గా స‌మంత స్టైలిష్ డ్రెస్‌లో ఎద అందాలు చూపిస్తూ కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తుంది. ప్ర‌స్తుతం స‌మంత క్యూట్ పిక్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. స‌మంత క్యూట్ లుక్ చూసి నెటిజ‌న్స్ స్ట‌న్నింగ్ కామెంట్ పెడుతున్నారు.సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం అరడజను సినిమాలకు పైగా చేతిలో పెట్టుకుని ఫుల్ బిజీగా మారిపోయింది సామ్.వరుసగా షూటింగ్ లు.. ఖాళీ టైమ్ లో ఫ్రెండ్స్ తో టూర్లు.. వీటితోనే గడిపేస్తుంది సమంత.

samantha stunning looks shakes the internet

samantha stunning looks shakes the internet

Samantha : స‌మంత స్ట‌న్నింగ్ లుక్స్

తన లైఫ్ ను తాను సక్సెస్ ఫుల్ గా లీడ్ చేస్తుంది. టాలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు కూడా కమిట్ అవుతోంది. గత ఏడాది అక్టోబర్ 2 టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య తో విడిపోతున్నట్టు ప్రకటిచింది బ్యూటీ. అప్పటి నుంచి మూవీ కెరీర్ పై దృష్టి పెట్టింది. సమంత రుత్ ప్రభు.. ప్రస్తుతం సౌత్‌లోనే కాదు నార్త్‌లో కూడా తాను ఓ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. తాను ఎన్ని కోట్లు డిమాండ్ చేసినా దర్శక నిర్మాతలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఒప్పుకునే రేంజ్‌కు ఎదిగింది సమంత. కానీ ఈ పొజిషన్‌కు రావడం కోసం తాను ఎంతో కష్టపడింది. ఇటీవల తాను సినిమాల్లోకి రాక ముందు విషయాలను ఇటీవ‌ల‌ ప్రేక్షకులతో పంచుకుంది సామ్.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది