Samantha : వామ్మో.. సమంత ఎద అందాలు చూస్తే ఇక అరుపులే.. వీడియో..!
Samantha : టాలీవుడ్ కుందనపు బొమ్మ సమంత, టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్యతో కలిసి విడిపోయిన తర్వాత సినిమాల ఎంపికలో స్పీడు పెంచేసింది. విడాకుల తర్వాతనే సమంత మరింత జోరును చూపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు మాత్రమే కాకుండా తమిళం, హిందీ, హాలీవుడ్ సినిమాలతో కూడా బిజీగా ఉంది. ఇక కేవలం సినిమాలే కాకుండా చేతి నిండా ఎండార్స్ మెంట్లతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది.
ఇక పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమాలో అయితే ఊ అంటావా మావా ఊఊ అంటావా అని తెగ డ్యాన్స్ చేసేసింది. ఈ పాటకు కుర్రకారు నిద్ర పోవడమే మర్చిపోయారు. సమంత తమిళంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించి ట్రయాంగిల్ లవ్ స్టోరీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార, విజయ్ సేతుపతి నటించారు.సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఏ మాత్రం బాధపడకుండా లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.

samantha stunning looks to video viral
Samantha : విడాకుల తర్వాత రెచ్చిపోతున్న సామ్
తన సోషల్ అకౌంట్లో కూడా పలు రకాల మోటివేషనల్ కోట్స్ ను ఉంచుతోంది. సామ్ విడాకులు తీసుకుందంటే చాలా మంది సాధారణ జనం బాధపడ్డారు కానీ కుందనపు బొమ్మ మాత్రం ఏ మాత్రం బాధపడడం లేదు. ఫ్యామిలీ మ్యాన్ 2 వంటి సిరీస్ చేసి విమర్శకుల చేత ప్రశంసలు దక్కించుకుంది. ఈ సిరీస్ లో సమంత పోషించిన రాజీ పాత్ర వేరే లెవల్ అని చాలా మంది చెబుతారు.
View this post on Instagram