Samantha : సమంతలో పాత గ్లామర్ అంత మిస్ అయిందిగా.. అవార్డ్ వేడుకలో ఇలా..!
ప్రధానాంశాలు:
Samantha : సమంతలో పాత గ్లామర్ అంత మిస్ అయిందిగా.. అవార్డ్ వేడుకలో ఇలా..!
Samantha : చెన్నైకి చెందిన సమంత రూత్ ప్రభు.. కాలేజ్ రోజుల్లోనే మోడలింగ్ చేసి తన పాకెట్ మనీ సంపాదించారు. కష్టపడి చదువు పూర్తి చేసిన సమంత సినీరంగం వైపు అడుగులు వేశారు. 2010లో విన్నైతాండి వరువాయా అనే తమిళ చిత్రంతో చిత్ర సీమలో అడుగుపెట్టిన సామ్.. తన రెండో సినిమా ఏమాయ చేశావేతో అందరినీ మాయ చేసి టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.

Samantha : సమంతలో పాత గ్లామర్ అంత మిస్ అయిందిగా.. అవార్డ్ వేడుకలో ఇలా..!
Samantha గ్లో మిస్ అయింది..
తెలుగు , తమిళ చిత్రాలలో ఏకధాటిగా నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా సింహసనాన్ని అధిష్టించింది.ఏమాయ చేశావే చిత్రంలో తన సహనటుడు అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో ఆయనను పెళ్లాడారు సమంత. నాలుగేళ్లు తిరిగేసరికి అనూహ్య పరిణామాల మధ్య ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఈ బాధ నుంచి కోలుకునేలోగా మయోసైటిస్ బారినపడి చికిత్స తీసుకున్నారు సమంత.
ఆధ్యాత్మిక బాటపట్టి మానసికంగా సాంత్వన పొందుతున్న ఆమె సినిమాలను అడపాదడపా చేస్తున్నారు. తాజాగా సమంత గ్రావియా అవార్డ్ వేడుకలో మెరిసింది. క్లీవేజ్ అందాలతో మతి పోగొట్టింది కాని ఫేస్‌లో మాత్రం పాత గ్లో మిస్ అయింది. ఏమైంది సమంతకి. మయోసైటిస్ తగ్గిందా లేదా అనే ఆలోచనలోనే ఇంకా అభిమానులు ఉన్నారు. సమంత మళ్లీ పూర్వవైభవం పొందాలని, ఆరోగ్యంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Nama Focus Full Sammu Face Tha 🤌🤌🫰🫰😘
Thalavii Samantha 👑🔥
Sam Face Card#SamanthaRuthPrabhu #Samantha #SamanthaRuthPrabhu𓃵 pic.twitter.com/l2FhZQIozQ
— Michael 🐐 (@Itz_MichaelVj) March 20, 2025