samantha stunning looks viral
Samantha: టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంత ఇటీవలి కాలంలో చేస్తున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేక పెట్టించే అందాలతో అందరి మనసులు కొల్లగొడుతుంది. సమంత ఒకవైపు తను నటిస్తున్న చిత్రాలను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఎక్కడా సమయం వేస్ట్ చేయకుండా పక్కా ప్లానింగ్ తో దూసుకెళ్లోంది. ప్రస్తుతం తన కేరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. డివోర్స్ అనంతరం న్యూ లైఫ్ ను చాలా క్రేజీగా లీడ్ చేస్తోందీ బ్యూటీ. ఇటీవలె తను నటించిన తమిళ చిత్రం ‘కాతు వాకుల రెండు కాదల్’ రిలీజ్ కూడా అయ్యింది. త్వరలో లేడీ ఓరియెంటెడ్ గా వస్తున్న రెండు భారీ చిత్రాలు ‘యశోద’, ‘శాకుంతలం’ కోసం తన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
సమంత నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘యశోద చిత్రంపై అందరిలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రానికి హరి అండ్ హరీష్ ద్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సమంత కేరీర్ లో భారీ బడ్జెట్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘శాకుంతలం’. దర్శకుడు గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్నారు. పౌరాణిక చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్ ఇప్పటికే సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. సామ్ ఇటు సినిమాల్లో నటిస్తూనే.. అటు యాడ్ ఫిల్మ్స్, పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.
samantha stunning looks viral
ఇటీవల ప్రముఖ ఫ్యాషన్ హౌజ్ బార్బేరీని ప్రమోట్ చేస్తూ సమంత ఓ ఫొటోషూట్ నిర్వహించింది. ఈ ఫొటోషూట్ చాలా బోల్డ్ గా ఉంది. ఒంటిమీద బట్టలు ఉన్నా.. లేనట్టే అనిపిస్తోంది. ఆ పిక్స్ ను సమంత తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ లో సమంత స్కిన్ షో తో రెచ్చిపోయింది. బ్రాండ్ ను ప్రమోట్ చేయాలన్న టెన్షన్ లో అందాలను విందు చేసింది. బ్రాలో ఫొటోలకు మతిపోయేలా ఫోజులిచ్చిందీ బ్యూటీ. స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న ఈ బ్యూటీ గ్లామర్ షోకు నెటిజన్ల మైండ్ బ్లాక్ అవుతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సమంతని ఇలా చసి థ్రిల్ అవుతున్నారు.
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
This website uses cookies.