Home » Entertainment » Samantha Stunning Yoga Workouts At Beach On Video
Entertainment

Samantha : ట్రీట్మెంట్ తర్వాత మాల్దీవ్స్ లో బికినీలో దర్శనమిచ్చిన సమంత.. వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: January 20, 2023 6:48 pm
Advertisement

Samantha : మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న.. సమంత ఇటీవల “శాకుంతలం” సినిమాకి సంబంధించి గ్లింప్స్ కార్యక్రమంలో పాల్గొనడం తెలిసిందే. ఆ సమయంలో ఎంతో కన్నీటి పర్యంతమైంది. అంతకుముందు ముంబై విమానాశ్రయంలో చాలా బాగా చిక్కిపోయి కనిపించడం జరిగింది. సమంత గ్లో మొత్తం పోయిందని తీవ్ర స్థాయిలో నెగటివ్ కామెంట్లు వచ్చాయి. ఆ సమయంలో బాలీవుడ్ హీరో నెగటివ్ కామెంట్లు చేసిన వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా సమంత మాల్దీవ్స్ లో బికినీ

Advertisement

వేసుకొని యోగ ఎక్సర్సైజ్ లు చేయటం జరిగింది.గతంలో మాదిరిగా కాకుండా చాలా ఫీట్ గా వీడియోలో కనిపిస్తోంది. తాజా ఫోటో షూట్ లో సమంత తొడలు..ఎద అందాలు చాలా హైలెట్ అవుతూ ఉన్నాయి. పవర్ ఫుల్ చికిత్స తీసుకున్నా గాని కొద్ది గ్యాప్ లోనే సమంత తన గ్లో మొత్తం పొందుకుంది. మయోసిటిస్ అనే అరుదైన వ్యాధి పైగా నాలుగో స్టేజిలో ప్రాణాంతకరంగా ఉన్న సమయంలో బయటపడటంతో సమంత దాదాపు రెండు మూడు నెలలు పాటు మంచానికే పరిమితం కావడం తెలిసిందే.

Samantha Stunning Yoga Workouts at Beach on video

Advertisement

దీంతో “యశోద” ప్రమోషన్ కార్యక్రమంలో ఇటీవల “శాకుంతలం” మీడియా సమావేశంలో సమంత చాలా నీరసంగా కనిపించింది. కానీ కొద్ది రోజులలోనే ఇప్పుడు సమంతా గతంలో మాదిరిగా తన “గ్లో” మొత్తం సొంతం చేసుకుని చాలా ఫీట్ గా కనిపించడంతో అభిమానులు ఆనందంగా ఉన్నారు. జలపాతాల వద్ద బికినీతో దిగిన ఫోటోలు.. మరింత ఆకట్టుకుంటున్నాయి. ఇంకా త్వరగా కోలుకొని పూర్తిగా సినిమాలో బిజీ అవ్వాలని.. సమంత మాల్దీవ్స్ బికినీ ఫోటో, యోగాసనాల వీడియోలకి కామెంట్లు వస్తున్నాయి.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి