Samantha : స్కిన్ టైట్ జీన్స్‌లో బ్యాక్ అందాలు చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తున్న స‌మంత‌

Authored By Sam C | The Telugu News | Published on: January 24, 2022, 12:30 pm

Samantha: నాగ చైతన్య నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత అస్స‌లు త‌గ్గట్లేదు. ఇటు సినిమాలు, అటు సోష‌ల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది. ఇద్దరూ విడాకులు తీసుకుని మూడు నెలలు దాటుతున్నా..ఇంకా సోషల్ మీడియాలో అదే విషయంపై ఏదో మూల ఏదో సందర్భంలో ట్రెండింగ్ అవుతూనే ఉంది. ముఖ్యంగా విడాకుల తరువాత సమంత క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. పుష్ప సినిమాలో ఐటెమ్ సాంగ్‌తో దుమ్ము రేపడంతో సమంత క్రేజ్ అమాంతంగా పెరిగింది. స‌మంత ఏ అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన కూడా అది క్ష‌ణాల‌లో వైర‌ల్‌గా మారుతుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ త‌న ప్రాజెక్టుల‌కి బ్రేక్ ఇచ్చి విహార‌యాత్ర‌ల‌కు వెళ్లింది. ప్రస్తుతం స్విట్జర్లాండ్ లోని మంచు పర్వత శ్రేణుల్లో సెలవుల్ని ఎంజాయ్ చేస్తోంది. ఆమె తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో నాణ్యమైన సమయాన్ని గడుపుతోంది. విదేశాల నుంచి సమంత తన టోన్డ్ బ్యాక్ ను ప్రదర్శిస్తున్న ఫోటోగ్రాఫ్ ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. స్విట్జర్లాండ్ హిల్స్ లోని సుందరమైన ప్రదేశంలో ఈ కొత్త స్నాప్ కు ఫోజిచ్చింది. సమంతా ఈ స్నాప్ లో స్కిన్ టైట్ జీన్స్ తో చాలా స్టైలిష్ గా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం స‌మంత క్యూట్ పిక్ వైర‌ల్‌గా మారింది.

samantha Latest pics look viral

samantha Latest pics look viral

Samantha : స‌మంత అందాల ఆర‌బోత‌..

రీసెంట్‌గా స‌మంత చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇంకా ట్రెండింగ్‌లో ఉన్నాయి. స్విట్జర్లాండ్ ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తున్న సమంత ఇద్ద‌రితో దిగిన ఫొటోని షేర్ చేస్తూ ఆ ఫోటోలో ఇద్దరు సమంత స్కై ఇన్‌స్ట్రక్టర్లని తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరి వల్లనే తానింకా బతికున్నానంటూ ఇన్‌స్టా స్టోరీలో రాయడమే చర్చకు కారణమైంది. ప్ర‌స్తుతం స‌మంత సమంత యశోద గా గర్భిణీ పాత్రలో నటించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నెల రోజుల క్రితం హైదరాబాద్ లో లాంచింగ్ షెడ్యూల్ తో షూటింగ్ ప్రారంభమైంది. యశోద చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తున్నారు. మ‌రోవైపు సామ్ బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు కూడా చేస్తుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp