Samantha : కోర చూపులతో చంపేస్తున్న సమంత అందాలు.. వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: June 18, 2023, 4:00 pm

Samantha : హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే వ్యాధి నుండి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు వరుస పెట్టి షూటింగ్స్ చేస్తూ మరోపక్క కొత్త కొత్త యాడ్ షూటింగ్ లలో కూడా పాల్గొంటూ ఉంది. తాజాగా ఒక వాచ్ యాడ్ షూట్ లో సామ్ పాల్గొనడం జరిగింది. ఈ యాడ్ లో సమంతా అందాలు మెరిసిపోతున్నాయి. కోర చూపులతో… స్మైల్ ఇస్తూ ఎద అందాలను చూపిస్తూ రకరకాల వాచీలు పెట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంతా గత ఏడాది అక్టోబర్ నెలలో మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడటం జరిగింది. దాదాపు 5 నెలలకు పైగానే ఈ ప్రాణాంతకర వ్యాధి నుండి బయటపడటానికి అత్యంత శక్తివంతమైన చికిత్సలు చేయించుకోవడం జరిగింది. ఈ క్రమంలో చాలా డిప్రెషన్ గుండా వెళ్లిన సమంత.. ఇప్పుడు పూర్తిగా కోలుకుని మునుపటి తేజస్సుతో ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో “ఖుషి” అదేవిధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో “ఫ్యామిలీ మెన్” వెబ్ సిరీస్ సినిమాలు చేస్తూ ఉంది.

samantha beauty is viral in her watch ad

samantha beauty is viral in her watch ad

సమంత 2021 లో “పుష్ప” లో ఐటెం సాంగ్ తర్వాత ఆమె చేసిన సినిమాలు ఏవి కూడా పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద విజయాలు సాధించలేకపోయాయి. దీంతో ఇప్పుడు ఆరోగ్యపరంగా అంతా రికవరీ కావడంతో… చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులకు సమంత ఒప్పుకుంటున్నట్లు సమాచారం.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp