Samantha : అర్ధరాత్రి విజయ్ దేవరకొండకి..సమంత వీడియో కాల్ మండిపడుతున్న అక్కినేని ఫ్యాన్స్.. ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : అర్ధరాత్రి విజయ్ దేవరకొండకి..సమంత వీడియో కాల్ మండిపడుతున్న అక్కినేని ఫ్యాన్స్.. ..!!

Samantha : ఇటీవల తెలుగు చలనచిత్ర రంగంలో ప్రమోషన్ కార్యక్రమాలు చాలా వైవిధ్యంగా జరుగుతున్నాయి. ప్రేక్షకుల ముందే హీరో హీరోయిన్స్ విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా “ఖుషి” అనే సినిమా తెరకెక్కడాం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఆడియో కన్సర్ట్ర్ లో స్టేజిపై విజయ్ దేవరకొండ చొక్కా విప్పేసి సమంతతో డాన్స్ చేయడం తెలిసిందే. ఆ వీడియో పట్ల సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. అక్కినేని అభిమానులు […]

 Authored By sekhar | The Telugu News | Updated on :28 August 2023,3:00 pm

Samantha : ఇటీవల తెలుగు చలనచిత్ర రంగంలో ప్రమోషన్ కార్యక్రమాలు చాలా వైవిధ్యంగా జరుగుతున్నాయి. ప్రేక్షకుల ముందే హీరో హీరోయిన్స్ విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా “ఖుషి” అనే సినిమా తెరకెక్కడాం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఆడియో కన్సర్ట్ర్ లో స్టేజిపై విజయ్ దేవరకొండ చొక్కా విప్పేసి సమంతతో డాన్స్ చేయడం తెలిసిందే. ఆ వీడియో పట్ల సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. అక్కినేని అభిమానులు సమంతా పై మండిపడ్డారు.

కాగా ఇప్పుడు అర్ధరాత్రి ఒంటిగంటకు హీరో విజయ్ దేవరకొండ తో సమంత వీడియో కాల్ మాట్లాడటం జరిగింది. ఈ వీడియో కాల్ లోపల సినిమాలు గురించి మాట్లాడుకుంటూ “ఖుషి” సినిమాపై కూడా.. ఇద్దరు డిస్కషన్స్ చేశారు. ఈ వీడియో సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అర్ధరాత్రి ఫోన్ కాల్ చేయండి సమంతపై యధావిధిగా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సెప్టెంబర్ ఒకటవ తారీఖు తెలుగు తో పాటు పలుభాషలలో “ఖుషి” సినిమా విడుదల కాబోతోంది. రిలీజ్ అవ్వడానికి ఇంక మూడు రోజుల టైం ఉండటంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతుంది. వరుస ప్లాపుల మీద ఉన్న విజయ్ దేవరకొండ “ఖుషి” పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు.

samanthas video call to vijay devarakonda

Samantha : అర్ధరాత్రి విజయ్ దేవరకొండకి..సమంత వీడియో కాల్ మండిపడుతున్న అక్కినేని ఫ్యాన్స్.. ..!!

ఈ సినిమాకి సంబంధించి ప్రివ్యూ షోస్ కి పాజిటివ్ టాక్ రావడంతో కొద్దిగా ధైర్యంగా ఉన్నారు. ప్రేమ కథ నేపథ్యంలో శివానిర్వాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలయ్యాక ఎటువంటి టాక్ సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే అర్ధరాత్రి విజయ్ దేవరకొండకి..సమంత వీడియో కాల్ చేయడంపై మళ్ళి అక్కినేని ఫ్యాన్స్..మండిపడుతున్నరట. ఇదేం చెండాలం అనీ కామెంట్స్ చేస్తున్నారట.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది