
Samapatha Raj On Sunil And Trivikram Secret
Trivikram : టాలీవుడ్‌లో సునీల్ త్రివిక్రమ్ రిలేషన్ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. ఇద్దరూ ఎంతటి ప్రాణ స్నేహితులో అందరికీ తెలిసిందే. ఒకే రూంలోఉంటూ కష్టాలు పడ్డ రోజులను ఇంకా తలుచుకుంటూ ఉంటారు. ఒకరేమో సినిమాలో నటించే ఆఫర్ల కోసం తిరుగుతుంటే.. ఇంకొకరేమో సినిమాలో రచన, డైరెక్షన్ ఆఫర్ల కోసం తిరిగేవారు. అలా ఇద్దరూ ఎన్నో ఏళ్లు రూంలో ఉంటూ పస్తులున్న రోజులు కూడా ఉన్నాయి.
ఈ ఇద్దరూ పంజాగుట్టలోని ఓ రూంలో రెంటుకు ఉండేవాళ్లు. సినిమాల్లోకి రాకముందు వీరు అక్కడే ఉండేవారు. అయితే ఇప్పటికీ ఆ రూంని అలానే ఉంచుకున్నారట. ఆ రూంని త్రివిక్రమ్ ఇంకా వాడుతున్నట్టు తెలుస్తోంది. అక్కడే వెళ్లి కాస్త హాయిగా విశ్రాంతి కూడా తీసుకుంటాడట. ఈ విషయం మరోసారి తెర మీదకు వచ్చింది. దీనికి కారణం నటుడు సంపత్ రాజ్.
Samapatha Raj On Sunil And Trivikram Secret
సంపత్ రాజ్ దర్శకుడు త్రివిక్రమ్‌కు వార్నింగ్ ఇచ్చాడట. నెక్స్ట్ సినిమాలో చాన్స్ ఇవ్వకపోతే సెట్‌కి వచ్చికెమెరాలు ఎత్తుకు పోతానని అన్నాడట. అయితే తివిక్రమ్‌ను ఎలా పట్టుకోవాలో.. ఎఫ్ 3 సెట్‌లో సునీల్‌ను అడిగాడట సంపత్. నేను చెప్పానని చెప్పకండి.. రోజూ సాయంత్రం అయితే చాలు ఓ ఆఫీస్ ఉంటుంది.. అక్కడే ఉంటాడు వెళ్లండని చెప్పాడట.
Couple Friendly Movie Review : ప్రముఖ నిర్మాణ సంస్థ UV Creations సమర్పణలో రూపొందిన తాజా యూత్‌ఫుల్ లవ్…
Seetha Payanam Movie Review : యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా Arjun కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా Arjun…
Kalyan - Thanuja : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసి రెండు నెలలు కావస్తున్నా, విన్నర్ కళ్యాణ్…
Sreeja : బిగ్‌బాస్ సీజన్-9 ద్వారా వెలుగులోకి వచ్చిన కామనర్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన…
Ysrcp : 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తో కేవలం 11 సీట్లే సాధించుకున్న వైసీపీ పార్టీ మళ్ళీ ఇప్పుడు…
Ys Jagan : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నైలో ఒక పెళ్లి వేడుకకు వెళ్తే అది కాస్తా ఇప్పుడు…
Ram Charan Upasana Twins Names : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు సంబంధించి…
Johnny Master : చిక్రీ సాంగ్‌లో హుక్ స్టెప్ ఐడియా నాది కాదు.. అసలు విషయం బయటపెట్టిన జానీ మాస్టర్…
This website uses cookies.