samyuktha menon saree pics trending now
Samyuktha Menon : ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటున్న హీరోయిన్ సంయుక్త మీనన్. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ నటించిన “భీమ్లా నాయక్” లో రానాకి జోడిగా నటించడం జరిగింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ “బింబీసారా” సినిమా చేయడం జరిగింది. తర్వాత ధనుష్ కి జోడిగా “సార్” లో నటించే అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. లేటెస్ట్ గా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బ్లాక్ బస్టర్ మూవీ “విరూపక్ష”లో నటించి కీలక విజయం సొంతం చేసుకోవడం జరిగింది.
దీంతో చాలామంది నిర్మాతలకు దర్శకులకు ఈ లక్కీ బ్యూటీ గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ఇప్పటివరకు సంయుక్త మీనన్ నటించిన అన్ని సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధించాయి. సినిమాలో సంయుక్త మీనన్ ఉంటే చాలు కచ్చితంగా బొమ్మ హిట్ అని అందరు ఫిక్స్ అయిపోతున్నారు. ట్రెడిషనల్ మరోపక్క గ్లామర్ రోల్ అన్ని రకాలుగా ఈ ముద్దుగుమ్మ స్క్రీన్ మీద రెచ్చిపోతోంది.
samyuktha menon saree pics trending now
ఈ క్రమంలో లేటెస్ట్ గా కేరళ చీర కట్టులో అదిరిపోయే ఫోటోషూట్ లో… అందాలను రెచ్చగొట్టే విధంగా.. బొడ్డును చూపిస్తూ సంయుక్త మీనాన్ ఇచ్చిన ఫోజులు… సోషల్ మీడియాలో చూడటానికి కుర్రాళ్ళు ఎగబడుతున్నారు. ఆకట్టుకునే రూపంతో పాటు మంచి అదృష్టం కూడా ఈ ముద్దుగుమ్మ కి కలిసి రావడంతో… తెలుగు మరియు తమిళంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకుంటుంది.
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.