Sankranthi Movies : ఈ సంక్రాంతి పండక్కి బాక్సాఫీస్ వద్ద అభిమానుల సందడి మొదలుకాబోతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ తో హంగామా ఏర్పడబోతోంది. కొత్త సంవత్సరంలో అసలైన బాక్స్ ఆఫీస్ సమరం రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. జనవరి 12 విడుదలనే కానీ హనుమాన్ మూవీకి ఈరోజు సాయంత్రం నుండి వేస్తున్న ప్రీమియర్లకు వస్తున్న అడ్వాన్స్ బుకింగ్ స్పందన చూసి బయ్యర్లు అవాక్కవుతున్నారు.. హైదరాబాద్ సిటీలో 200 షోలు వేస్తే సుమారు అన్ని ముందస్తుగానే ఫుల్ అయిపోతున్నాయి. ఏపీ తెలంగాణ డిస్టిక్ లలో రెండు షోలతో సరిపోవట్లేదు. అనుకుంటే ఏకంగా తొమ్మిదిపైగా పెంచే పరిస్థితి నెలకొనబోతుంది. ఇక రాత్రికి వచ్చే పాజిటివ్ టాప్ ను చూసి రేపటి నుంచి ఉపయోగపడుతుందని విశ్వాసం. టీంలో కనపడుతుంది.
అలాగే ఆదివారం రిలీజ్ ఎందుకు అనుకున్నాము..కానీ నా సామిరంగా మీద నాగార్జున అంచనాలు భారీగా పెట్టుకున్నారు. అతి తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసుకుని పెద్ద క్యాస్టింగ్ కాన్వాస్ ను దర్శకుడు చేతిలో పెట్టడం మామూలు విషయం కాదు. ఈ సంక్రాంతి మాది అంటూ పబ్లిసిటీని హోరెత్తిస్తున్నారు. ఈ మూవీకి అవే విభిన్నమైన జానార్లు కావడంతో అభిమానులకు పర్సులకు గట్టిగానే చిల్లులు పడేలా ఉన్నాయి. అయితే అన్ని పాజిటివ్ గా ఉంటే కనీసం రెండు వారాలపాటు బాక్సాఫీస్ వద్ద అభిమానులు సందడి నెలకొంటుంది.
ఇక ఇలా ఉండగా గుంటూరు కారం రాంపేజ్ మామూలుగా లేదు. టికెట్ ధరల మీద వంద రూపాయలు పెంపన్నా హర్ట్ కేకుల ఫీల్ అవుతున్నాయి. ప్రధానంగా మిడ్ నైట్ షోల డిమాండ్ చూస్తే ఎవరికైనా షాక్ అవ్వక తప్పరు. ఒక భాగ్యనగరంలోని ఎనిమిది కోట్ల గ్రాస్ ఆల్రెడీ వచ్చేసిందని ట్రేడ్ రిపోర్ట్స్ చెప్తున్నారు. ఫాస్ట్ గా పాజిటివ్ టాకింగ్ విని రికార్డులు తప్పవు అని అంటున్నారు. ఇక శనివారం రిలీజ్ అవ్వబోతున్న సైంధవ్ సౌండ్ చేయకుండా సైలెంట్ కిల్లర్ అవుతాడని వెంకటేష్ అభిమానులు ఒక రేంజ్ లో చెప్తున్నారు. హీరో దర్శకుడు చేస్తున్న ప్రమోషన్లు చెబుతున్న విశేషాలను చూసి భారీగా అంచనాలు వేస్తున్నారు. ఇక మొత్తానికి ఈ నాలుగు సినిమాలలో ఇక ఈ సంక్రాంతికి విజేత ఎవరో మనం ఎదురు చూడాలి..
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.