Sankranti Movies : ఈ వీకెండ్ సినిమా పండగ.. రిలీజ్ అవుతున్న సినిమాలు సీరీస్ లు ఇవే..!
ప్రధానాంశాలు:
Sankranti Movies : ఈ వీకెండ్ సినిమా పండగ.. రిలీజ్ అవుతున్న సినిమాలు సీరీస్ లు ఇవే..!
Sankranti Movies : ప్రతి శుక్రవారం థియేటర్ లో సినిమాలు.. OTTలో వెబ్ సీరీస్ లు రిలీజ్ అవుతుంటాయి. ఐతే సంక్రాంతి పండగకు సినిమాల పండగ షురూ అవుతుండగా రేసులో మూడు సినిమాలు భారీ అంచనాలతో రాబోతున్నాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ గా వస్తుండగా బాలకృష్ణ డాకు మహారాజ్ తో వస్తున్నాడు. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వస్తున్నాడు. వీటితో పాటు వెబ్ సీరీస్ Web Series లు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి..
Sankranti Movies ముందు జీ 5 లో..
సబర్మతి రిపోర్ట్ (హిందీ సీరీస్) జనవరి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
అమెజాన్ ప్రైమ్ లో ఫోకస్ (హాలీవుడ్) జనవరి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
జియో సినిమాలో రోడీస్ డబుక్ క్రాస్ (రియాలిటె షో) జనవరి 11 నుంచి వస్తుంది.
సోనీ లివ్ లో షార్క్ ట్యాంక్ ఇండియా 4 (రియాలిటీ షో) జనవరి 6 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
ఈటీవీ విన్ లో బ్రే ఔట్ జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
నెట్ ఫ్లిక్స్ లో
బ్లాక్ వారెంట్ హిందీ సీరీస్ జనవరి 10 నుంచి వస్తుంది. దానితో పటు లెజెండ్ ఆఫ్ ఫ్లఫ్ఫీ (స్టాండప్ కామెడీ షో) జనవరి 7 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. జెర్రీ స్ప్రింగర్ (డాక్యుమెంటరీ) జనవరి 7 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ది అన్ షిప్ 6 (వెబ్ సీరీస్) జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. గూజ్ బంప్స్ (వెబ్ సీరీస్) జనవరి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సీరీస్ లు సినిమాలతో సంక్రాంతి పండగ మరింత కలర్ ఫుల్ గా కాబోతుంది. తెర మీద స్టార్ సినిమాలతో Star Movies పాటు ఓటీటీలో వెబ్ సీరీస్ లు కూడా హంగామా చేయనున్నాయి. డిజిటల్ ఆడియన్స్ థ్రిల్ ఫీలయ్యే సీరీస్ లతో పాటు కచ్చితంగా థియేటర్ ఎక్స్ పీరియన్స్ చేసే సినిమాలు కూడా రాబోతున్నాయి. Weekend Movies, Web Series, Star Movies, Ram Charan, Game Changer, Daku Maharaj, Sankrathiki Vastunnam, Venaktesh