sarayu : నీది పెద్దగా అయిందా?.. సరయు బూతు పురాణంకు హీరో షాక్
sarayu : బిగ్ బాస్ ఫేమ్ సరయు గురించి నెటిజన్లకు బాగానే తెలుస్తుంది. యూట్యూబ్‌లో సరయు చెప్పే మాటలు, వేసే డబుల్ మీనింగ్ డైలాగ్‌లు వింటే చెవుల్లోంచి రక్తం కారాల్సిందే. ఒక్కో పదం ఒక్కో తూటాల్లా ఉంటుంది. కొత్త కొత్త పదాలను కనిపెట్టి మరీ వాయించేస్తుంది. ఆమె మాటలు కచ్చితంగా 18ప్లస్ మాత్రమే వినగలరు. అంతటి దారుణమైన పరుషపదాలతో సరయు డైలాగ్‌లు కొడుతుంది. అయితే బిగ్ బాస్ ఇంట్లో మాత్రం కాస్త పద్దతిగానే ఉంది. సిగరెట్లు తాగడం, […]
sarayu : బిగ్ బాస్ ఫేమ్ సరయు గురించి నెటిజన్లకు బాగానే తెలుస్తుంది. యూట్యూబ్‌లో సరయు చెప్పే మాటలు, వేసే డబుల్ మీనింగ్ డైలాగ్‌లు వింటే చెవుల్లోంచి రక్తం కారాల్సిందే. ఒక్కో పదం ఒక్కో తూటాల్లా ఉంటుంది. కొత్త కొత్త పదాలను కనిపెట్టి మరీ వాయించేస్తుంది. ఆమె మాటలు కచ్చితంగా 18ప్లస్ మాత్రమే వినగలరు. అంతటి దారుణమైన పరుషపదాలతో సరయు డైలాగ్‌లు కొడుతుంది.
అయితే బిగ్ బాస్ ఇంట్లో మాత్రం కాస్త పద్దతిగానే ఉంది. సిగరెట్లు తాగడం, ఇంట్లోవాళ్లతో గొడవలుపెట్టుకోవడం, బయటకు ఆమెకు ఆల్రెడీ ఉన్న నెగెటివిటీ వల్లే మొదటి వారమే ఎలిమినేట్ అయింది. అయితే తాజాగా మంచిరోజులొచ్చాయి సినిమా యూనిట్‌ను సరయు ఇంటర్వ్యూ చేసింది. ఇందులో భాగంగా ఏక్ మినీ కథ సినిమాలో మీది చిన్నగా ఉంటుందట కదా? ఇందులో పెద్దగా అయిందా? అని హీరోని సరయు అడిగేస్తుంది.
sarayu : బూతురాణి సరయు రచ్చ..
దీంతో షాకైన హీరో.. సినిమా చూస్తే తెలుస్తుంది.. అని అంటాడు. పక్కన డైరెక్టర్ మారుతి నువ్ దేని గురించి అడిగావ్. స్క్రిప్ట్ గురించే కదా? అని అంటాడు. స్క్రిప్ట్ పెద్దగానే ఉంటుంది అని అంటాడు. వేరేది కూడా చిన్నగానే ఉంటదట సర్ అని మళ్లీ సరయు సిగ్గులేకుండా అనేస్తుంది. దీంతో హీరో శోభన్ కాస్త మొహమాటపడాతాడు. మొత్తానికి టాపిక్ డైవర్ట్ చేసి నేను అడిగింది సినిమా లెంగ్త్ సర్ అని కవర్ చేసింది సరయు.