Sarkaru Vaari Paata : వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్స్ అందించిన డైరెక్టర్ పరశురాం మహేష్ బాబు కాంబో నేపధ్యంగా వచ్చిన ఈ సినిమా తొలి రోజు భారీ వసూళ్లని రాబట్టింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతాన్ని అందించగా సముద్రఖని విలన్‌గా నటించారు. ఇక నదియా, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు రూ. 120 కోట్లు మేర బిజినెస్ జరిగింది.ఏరియాల వారిగా చూస్తె నైజాంలో 36 కోట్లు, సీడెడ్‌లో 13 కోట్లు, ఉత్తరాంధ్రలో 12.50 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 8.50 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 7 కోట్లు, గుంటూరు జిల్లాలో 9 కోట్లు, కృష్ణా జిల్లాలో 7.5 కోట్లు, నెల్లూరు జిల్లాలో 4 కోట్ల బిజినెస్ చేసింది. ఏపీ, తెలంగాణలో మొత్తంగా 97 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అయితే ఈ మూవీ తొలి రోజు మంచి వసూళ్లు రాబట్టింది. రెండో రోజు కలెక్షన్స్ లో కాస్త డ్రాప్ కనిపిస్తుంది.సర్కారు వారి పాట సినిమా కలెక్షన్స్ రెండో రోజు ఇలా ఉన్నాయి. నైజాంలో 4.86 కోట్లు, సీడెడ్‌లో 1.26 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.65 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 1.08 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 45 లక్షలు, గుంటూరు జిల్లాలో 51 లక్షలు, కృష్ణా జిల్లాలో 88 లక్షలు, నెల్లూరు జిల్లాలో 35 లక్షలు వసూలు చేసింది.
దీంతో తొలి రోజున 11.04 కోట్ల షేర్, 16.20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.రెండు రోజులకు 47.05 కోట్ల షేర్, 66.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మిగతా ప్రాంతాల్లో భారీ వసూళ్లను నమోదు చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రెండు రోజులకు మొత్తంగా 2.70 కోట్లు రాబట్టింది. అలాగే ఓవర్సీస్‌లో ఈ సినిమా సుమారు 7.75 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. అయితే అమెరికా ఒకటిన్నర మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం 58.15 కోట్ల షేర్, 90 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. సర్కారు వారీ పాట సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 121 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధించాలి.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.